Coordinates: 10°52′N 78°53′E / 10.86°N 78.88°E / 10.86; 78.88

తిరు అన్బిల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిరు అన్బిల్
తిరు అన్బిల్ is located in Tamil Nadu
తిరు అన్బిల్
తిరు అన్బిల్
భౌగోళికాంశాలు :10°52′N 78°53′E / 10.86°N 78.88°E / 10.86; 78.88
పేరు
ప్రధాన పేరు :తిరు అన్బిల్ దేవాలయం
ప్రదేశం
దేశం:India
రాష్ట్రం:తమిళనాడు
జిల్లా:తిరుచ్చిరాపల్లి
ప్రదేశం:Tamilnadu, India
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:సుందరరాజ పెరుమాళ్
ప్రధాన దేవత:సుందరవల్లి
దిశ, స్థానం:తూర్పుముఖము
పుష్కరిణి:మండూక పుష్కరిణి
విమానం:తారక విమానము
కవులు:తిరుమళిశై ఆళ్వార్
ప్రత్యక్షం:వాల్మీకి, బ్రహ్మ
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :ద్రవిడ శిల్పకళ

అన్బిల్ లేదా తిరు అన్బిల్ అనేది ఒక దివ్యక్షేత్రం. ఇది 108 వైష్ణవ దివ్యదేశాలులో ఒకటి.


మార్గం[మార్చు]

Tharaga Vimanam, the roof over the sanctum

ఈ క్షేత్రము తిరుచ్చి - కల్లణై - కుంభకోణం బస్ మార్గములో కలదు తిరుచ్చి నుండి బస్ సౌకర్యం మితంగా ఉంది. అందువలన "నటరాజపురం" బస్సులో పోయి అక్కడ నుండి 1 కి.మీ. నడచి సన్నిధికి చేరుట సులభము. ఇచట ఏ విధమైన వసతులు లేవు. శ్రీరంగము నుండి పోయి దర్శించాలి. శ్రీరంగమునకు 20 కి.మీ. - 3 కి.మీ.లో తిరుప్పేర్ నగర్ ఉంది.

సాహిత్యంలో అన్బిల్[మార్చు]

శ్లోకము :
అన్బిల్ నామ్నిపురే ప్లవాఖ్య సరసీ సంశోభితే తారకే
శ్రీమూర్త్యుజ్జ్వల పూర్ణ నామక విభుర్భోగీంద్ద్ర భోగేశయ : |
ఆలింగన్ రుచిరోపపూర్వలతికా దేవీ సురేశాముఖో
వాల్మీకి ద్రుహిణప్రియో విజయతే శ్రీభక్తి సారస్తుత : |

పాశురము :
నాగత్తణైక్కుడన్దై వె కాత్తిరువెవ్వుళ్;
నాగత్తణై యరజ్గమ్‌ పేరమ్బిల్ - నాగత్
త్తణై ప్పాఱ్కడల్ కిడుక్కుమ్‌ ఆది నెడుమాల్
అణై ప్పార్ కరుత్త నావాల్. (తిరుమళిశై ఆళ్వార్ - నాన్ముగన్దిరువన్దాది 36)

వివరాలు:[మార్చు]

ప్రధాన దైవం పేరు ప్రధాన దేవి పేరు తీర్థం ముఖద్వార దిశ భంగిమ కీర్తించిన వారు విమానం ప్రత్యక్షం
తిరువడి న గియనంబి పెరుమాళ్ అళగియవల్లి తాయార్ మండూక పుష్కరిణి తూర్పుముఖము భుజంగ శయనము తిరుమళిశై ఆళ్వార్ తారక విమానము వాల్మీకి మహర్షికి, బ్రహ్మకు ప్రత్యక్షము

చిత్రమాలిక[మార్చు]

ఇవికూడా చూడండి[మార్చు]

వైష్ణవ దివ్యదేశాలు

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]