తిలక్ రాజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1960, జనవరి 15న ఢిల్లీలో జన్మించిన తిలక్ రాజ్ (Tilak Raj) మాజీ క్రికెట్ క్రీడాకారుడు. దేశవాళి క్రికెట్ పోటీలలో బరోడా, ఢిల్లీ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 1985లో బరోడా తరఫున ఆడుతూ బౌలింగ్ చేస్తున్నప్పుడు ఇతని ఓవర్‌లోనే రవిశాస్త్రి వరుసగా ఆరు సిక్సర్లు కొట్టి రికార్డు సృష్టించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్ ఇలాంటి ఘనత సాధించడం ప్రపంచంలో ఇది రెండవది కాగా భారత్ తరఫున మొట్టమొదటిది. దీనితో శాస్త్రితో పాటు ఇతని పేరు కూడా గుర్తింపు పొందింది.[1][2][3]

బ్యాటింగ్, ఫీల్డింగ్ సగటు[మార్చు]

మ్యాచులు ఇన్నింగ్స్ NO పరుగులు గరిష్ట స్కోరు సగటు 100 50 క్యాచులు St
ఫస్టు-క్లాస్ 26 40 4 936 66 26.00 0 0 23 0
జాబితా A 3 3 1 27 18 13.50 0 0 1 0

బౌలింగ్ సగటు[మార్చు]

మ్యాచులు బంతులు పరుగులు వికెట్లు BBI BBM సగటు ఎకానమీ స్ట్రైక్ రేట్ 4w 5w 10
ఫస్టు-క్లాస్ 26 496 322 5 1/1 64.40 3.89 99.2 0 0
జాబితా A 3 112 63 2 2/35 2/35 31.50 3.37 56.0 0 0 0

మూలాలు[మార్చు]

  1. "Player Profile: Tilak Raj". CricketArchive. Retrieved 25 January 2010.
  2. "Player Profile: Tilak Raj". Cricinfo. Retrieved 25 January 2010.
  3. "Shastri accepts India coach role". BBC. 7 April 2007. Retrieved 25 January 2010.

బయటి లింకులు[మార్చు]