తీసివేత
వికీపీడియా నుండి
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
తీసివేత అనేది ప్రాథమిక గణిత ప్రక్రియల్లో ఒకటి. కూడిక కు వ్యతిరేకమైనది. అంటే ఏదైనా ఒక సంఖ్యకు మరో సంఖ్యను కూడితే వచ్చే ఫలితంలోనుంచి అదే సంఖ్య తీసివేస్తే మరల మొదటి సంఖ్య వస్తుంది.
తీసివేయబడు సంఖ్య ఏ సంఖ్య నుండి దానిని తీసివేయ దలుచుకున్నారో ఆ సంఖ్యకన్నా తక్కువగా ఉండాలి లేకపోతే ఫలితం ఋణరాసుల క్రింద వస్తుంది. తీసివేయబడు సంఖ్యను శోధకము (subtrahend) అనియూ, పెద్ద సంఖ్యను శోధనీయమనీ(Minuend) అంటారు. తీసివేయగా వచ్చిన సంఖ్యకు బేధం (Difference) లేదా శేషము(Remainder) అని పేరు.
తీసివేతను మైనస్ (–) గుర్తు చే సూచిస్తారు.
- c – b = a
|
అ