ఈ వ్యాసము ప్రస్తుతము జరుగుతున్న సంఘటనను నమోదు చేస్తున్నది.
ఇందులోని సమాచారము సంఘటన జరుగుతున్న కొద్దీ త్వరితగతిన మారవచ్చును.
నర్గీస్ తుఫాను అని పేరు పెట్టబడిన ఈ తుఫాను మే నెల 2008 సంవత్సరములో వచ్చిన అతి భయంకరమైన తుఫాను. ఈ తుఫాను ముఖ్యముగా బర్మా దేశము లొ విధ్వసం సృష్టించింది. 22,000 మంది మరణించారు మరియు 41,000 మంది తుఫానులో చిక్కుబడి తప్పి పోయారు.