Coordinates: 16°11′04″N 81°08′06″E / 16.184394°N 81.134919°E / 16.184394; 81.134919

తుమ్మలచెరువు(మచిలీపట్నం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తుమ్మలచెరువు, కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.ఈ గ్రామ పంచాయతీకి 2013 జూలైలో జరిగిన ఎన్నికలలో తలారి రామవెంకటలక్ష్మి, సర్పంచిగా ఎన్నికైంది. [1]

తుమ్మలచెరువు
—  రెవెన్యూయేతర గ్రామం  —
తుమ్మలచెరువు is located in Andhra Pradesh
తుమ్మలచెరువు
తుమ్మలచెరువు
అక్షాంశరేఖాంశాలు: 16°11′04″N 81°08′06″E / 16.184394°N 81.134919°E / 16.184394; 81.134919
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం మచిలీపట్నం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521001
ఎస్.టి.డి కోడ్ 08672

గ్రామ భౌగోళికం[మార్చు]

సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

భాష్యం హైస్కూల్, మచిలీపట్నం

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

పెడన, మచిలీపట్నం, నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: మచిలీపట్నం, విజయవాడ 74 కి.మీ

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]

[1] ఈనాడు కృష్ణా 2013 ఆగస్టు 8, 5వ పేజీ.