తుళు నాడు

వికీపీడియా నుండి
తుళు నాడు
—  Region / Aspirant State  —
తుళు నాడులోని ఒక గ్రామం
తుళు నాడులోని ఒక గ్రామం
కర్ణాటక, కేరళలలోని తుళునాడు ప్రాంతం
కర్ణాటక, కేరళలలోని తుళునాడు ప్రాంతం
భారతదేశంలోని ఇతర ప్రతిపాదిత కొత్త రాష్ట్రాలు, తుళునాడు
భారతదేశంలోని ఇతర ప్రతిపాదిత కొత్త రాష్ట్రాలు, తుళునాడు
Coordinates: 13°00′N 75°24′E / 13, 75.4
దేశం భారతదేశం
రాష్ట్రాలు మరియు ప్రాంతాలు కర్నాటక and కేరళ
జిల్లాలు దక్షిణ కన్నడ , ఉడిపి and కాసరగోడు
Metro
వైశాల్యము [1][2]
 - మొత్తం 10 km² ( sq mi)
జనాభా (2001)[3]
 - మొత్తం 3,957
 - సాంద్రత 356.1/km2 (922.3/sq mi)
Area code(s) 0824, 0825

భారతదేశంలోని కర్నాటక, కేరళ రాష్ట్రాలలో తుళు భాష మాట్లాడే ప్రాంతాన్ని తుళునాడుగా వ్యవహరిస్తారు. దీనిలో కర్నాటకలోని దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాలూ కేరళలోని కాసరగోడు జిల్లాలో పాయాశ్విని నది వరకూ ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. మంగళూరు, ఉడిపి, కాసరగోడు ఈ ప్రాంతాలలోని పెద్ద ఊర్లు.

విషయ సూచిక

సంస్కృతి [మార్చు]

ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు [మార్చు]

స్వాతంత్ర్యానంతరం, రాష్ట్రాల పునర్విభజన సంఘం ఏర్పడినపుడు తుళు భాషీయులు తమ భాషకి అధికార భాష గుర్తింపుకోసం, ప్రత్యేక భాషాప్రయుక్త రాష్ట్రన్ని ఏర్పరుచుకోడానికి ప్రయత్నించారు. అయితే, వారి ప్రయత్నాలు ఫలించలేదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపధ్యంలో, తుళునాడు రాష్ట్ర డిమాండు కూడా మళ్ళీ బయటకి వస్తోంది. తుళు రాజ్య హోరాట సమితి వంటి సంఘాలు ఇందుకోసం సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ప్రముఖ వ్యక్తులు [మార్చు]

  • జార్జి ఫెర్నాండెజ్
  • గణేశ్ హెగ్డే
  • అనిల్ కుంబ్లే
  • విజయ్ మాల్యా
  • దయా నాయక్
  • వీరప్ప మొయిలీ
  • దీపికా పదుకొణె
  • ఐశ్వర్య రాయ్
  • సునీల్ శెట్టి
  • శిల్పా శెట్టి
  • ప్రకాష్ రాజ్
  • అనుష్క శెట్టి

చిత్రమాలిక [మార్చు]

Image:Venur - Bahubali.JPG| వేనూరు వద్దనున్న బాహుబలియొక్క ఏకశిలావిగ్రహం Image:Demon Yakshagana.jpg|A Yakshagana artist portraying a rakshasa (demon) Image:Karkala gomateshwara.jpg|Monolith of Bahubali in Karkala Image:Chaturmukha Basadi.jpg|Chaturmukha Basadi, Karkala Image:1000-Pillar-Temple- Moodbidri-Right-Side-View.JPG|Saavira Kambada Basadi, Moodabidri

ఇవి కూడా చూడండి [మార్చు]

రిఫరెన్సులు [మార్చు]

  1. "Tourism in DK District". National Informatics Centre, Karnataka State Unit. Retrieved 26 March 2008. 
  2. "Tour to Udupi". Tourism of India. Retrieved 26 March 2008. 
  3. "Census GIS India". Census of India. Retrieved 26 March 2008. 
"http://te.wikipedia.org/w/index.php?title=తుళు_నాడు&oldid=849645" నుండి వెలికితీశారు