తూర్పు సిక్కిం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
East Sikkim
Districts of Sikkim
The Teesta River flows for almost the entire length of Sikkim.
East Sikkim's location in Sikkim
Coordinates: 27°19′N 88°36′E / 27.317°N 88.600°E / 27.317; 88.600Coordinates: 27°19′N 88°36′E / 27.317°N 88.600°E / 27.317; 88.600
State Sikkim
Country India
Headquarters Gangtok
Area
 • Districts of Sikkim 964
ఎత్తు  m ( ft)
జనాభా (2011)
 • మొత్తం 2,81,293
 • జనసాంద్రత [[C
టైమ్‌జోన్ IST (UTC+05:30)
ISO 3166 code IN-SK-ES
వెబ్‌సైటు http://esikkim.gov.in

భారతదేశ రాష్ట్రాలాలో ఒకటైన సిక్కిం రాష్ట్రంలోని 4 జిల్లాలలో " తూర్పు సిక్కిం " ఒకటి. భౌగోళికంగా తూర్పు సిక్కిం జిల్లా సిక్కిం రాష్ట్రంలోని ఆగ్నేయభూభాగంలో ఉంది. జిల్లా కేంద్రం మరియు సిక్కిం రాష్ట్ర రాజధాని గాంగ్టక్. రాష్ట్ర నిర్వహణా కార్యక్రమాలకు గాంగ్టక్. డిస్ట్రిక్ కలెక్టర్ జిల్లా నిర్వహణా బాధ్యతను వహిస్తాడు. అలాగే మేజర్ జనరల్ మిలటరీ బాధ్యతను వహిస్తాడు. 2011 గణాంకాలను అనుసరించి సిక్కిం రాష్ట్రంలోని 4 జిల్లాలలో తూర్పుసిక్కిం జిల్లాలో జనసాంద్రత అధికంగా ఉంటుంది.[1]

చరిత్ర[మార్చు]

తూర్పు సిక్కిం భూభాగం అత్యధిక కాలం సిక్కిం రాజ్యంలో భాగంగా ఉంది. 19వ శతాబ్ధంలో ఈ ప్రాంతం భూటాన్ ఆధీనంలో ఉండేది. ఆంగ్లో భూటన్ యుద్ధం తరువాత ఈ భూభాగం బ్రిటిష్ సైన్యాల ఆధీనంలోకి వచ్చింది. 1947 స్వాతంత్ర సమరం తరువాత ఈ భూభాగం భారతదేశ రక్షణలో ఉన్న సిక్కిం రాజ్యంలో భాగంగా మారింది. 1962 లో జరిగిన చైనా-భారత యుద్ధం సిక్కిం సాక్ష్యంగా నిలిచింది. 1975 లో సిక్కిం భారతదేశంలో భాగంగా అలాగే 22 వ రాష్ట్రంగా అయింది.

భౌగోళికం[మార్చు]

జిల్లా వైశాల్యం 964 చ.కి.మీ. గాంగ్టక్ తూర్పు సరిహద్దులో చైనాదేశ సరిహద్దు ఉన్నకారణంగా ఈ ప్రాంతంలో సైనికపరమైన ఉద్రిక్తత అత్యధికంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో పర్యటనకు నిషేధాలు అధికంగా ఉన్నాయి. జిల్లాలో గాంగ్టక్ తూర్పు సరిహద్దులో కొన్ని ప్రాంతాలలో మాత్రం పర్యాటకులను అనుమతిస్తున్నారు. త్సాంగ్మో సరసు, బాబా మందిర్ మరియు " నాథు లా పాస్ " వంటి ప్రాంతాలు పర్యాటక ఆకర్షణగా ఉన్నాయి. భారతదేశాన్ని లాసాతో అనుసంధానం చేస్తున్న " నాథు లా పాస్ " పురాతనకాలంలో " సిల్క్ రోడ్ " గా గుర్తింపు పొందింది. నాథు లా పాస్ మరియు బాబా మందిరాలకు భారతదేశ సందర్శకులకు అనుమతి లభిస్తుంది. ఈ ప్రాంతాలలో ప్రవేశించడానికి ప్రత్యేక అనుమతి తీసుకోవడం అవసరం. ఇన్నర్ లేన్ అనుమతి ఒక్కరోజు ముందుగా మాత్రమే లభిస్తుంది. ఈ అనుమతిని ప్రాంతీయ అధికారుల నుండి పొందవచ్చు. ఇతర పర్యాటక ఆకర్షణలలో గాంగ్టక్ ఉత్తర భూభాగంలో ఉన్న ప్రఖ్యాత ఫోడాంగ్ మొనాస్ట్రి మరియు అంతర్జాతీయ ఖ్యాతి వహించిన " రంతక్ మొనాస్ట్రి " ప్రధానమైనవి.

గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య 281,293,[1]
ఇది దాదాపు... బార్బాడోస్ దేశ జనసంఖ్యకు సమం [2]
అమెరికాలోని జనసంఖ్యకు
640 భారతదేశ జిల్లాలలో 574 [1]
1చ.కి.మీ జనసాంద్రత 295 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం 14.79%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి 872:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే
అక్షరాశ్యత శాతం 84.67%.[1]
జాతియ సరాసరి (72%) కంటే అధికం

వృక్షజాలం మరియు జంతుజాలం[మార్చు]

తూర్పు సిక్కిం జిల్లాలో 4 వన్యమృగ అభయారణ్యాలు ఉన్నాయి : బార్సే రోహోడోడెంరాన్, ఫాంబాంగ్ ల్హో, పాంగోలఖా మరియు క్యోంగ్నోస్లా ఆల్ఫైన్. [3]

విభాగాలు[మార్చు]

నిర్వహణా విభాగాలు[మార్చు]

తూర్పు సిక్కిం జిల్లా 4 విభాగాలుగా విభజించబడింది.[4]


Name Headquarters Number of villages[5] Location
Gangtok Gangtok
East Sikkim Subdivisions Gangtok.png
Pakyong Pakyong
East Sikkim Subdivisions Pakyong.png
Rongli Rongli
East Sikkim Subdivisions Rongli.png

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. సంగ్రహించిన తేదీ 2011-09-30. 
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". సంగ్రహించిన తేదీ 2011-10-01. "Barbados 286,705 July 2011 est." 
  3. Indian Ministry of Forests and Environment. "Protected areas: Sikkim". సంగ్రహించిన తేదీ September 25, 2011. 
  4. The Registrar General & Census Commissioner, India, New Delhi, Ministry of Home Affairs, Government of India (2011) (in English) (PDF). Sikkim Administrative Divisions (Map). http://censusindia.gov.in/2011census/maps/administrative_maps/SIKIM.pdf. Retrieved 2011-09-29.
  5. "MDDS e-Governance Code (Sikkim Rural)" (PDF). Office of the Registrar General & Census Commissioner, India. 2011. సంగ్రహించిన తేదీ 2011-10-15. 

వెలుపలి లింకులు[మార్చు]