తెగడ

వికీపీడియా నుండి
Wiktionary-logo-en.png
తెగడ గురించి
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువులో వెదకండి.
తెగడ
in Kawal Wildlife Sanctuary, India.
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
(unranked) Eudicots
(unranked) Asterids
వర్గము: సొలనేలిస్
కుటుంబము: కన్వాల్వులేసి
ప్రజాతి: ఒపర్కులినా
జాతి: ఒ. టర్పెతమ్
ద్వినామము
ఒపర్కులినా టర్పెతమ్
(లి.) Silva Manso
Synonyms
Merremia turpethum (లి.) Shah & Bhatt.

తెగడ (ఆంగ్లం Indian Jalap) ఒక రకమైన ఔషధ మొక్క. దీని శాస్త్రీయనామం ఒపర్కులినా టర్పెతమ్ (Operculina turpethum). ఇది కన్వాల్వులేసి కుటుంబానికి చెందినది.

విషయ సూచిక

[మార్చు] లక్షణాలు

  • తెగడ వార్షిక గుల్మంగా ఎగబ్రాకే మొక్కలు 4-5 మీటర్ల ఎత్తు పెరుగుతాయి.
  • దీనికి పొడవుగా హృదయాకారంలో ఉంటాయి.
  • పువ్వులు పెద్దవిగా ఏకాంతరంగా ఏర్పడతాయ్.
  • పండు గుళికగా మందమైన కాడను కలిగివుంటాయి.

[మార్చు] ప్రాంతీయ నామాలు

  • ఆంగ్లం : Indian Jalap, St. Thomas lidpod, transparent wood rose, turpeth root, white day glory
  • హిందీ : निशोथ nisoth, पिठोरी pitohri
  • కన్నడ : aluthi gida, bangada balli, bilitigade, devadanti, nagadanti
  • మలయాళం : tigade
  • మరాఠీ : निसोत्तर or निशोत्तर nisottar
  • సంస్కృతం : निशोत्र nishotra, त्रिपुट triputa, त्रिवृथ trivrutha
  • తమిళం : adimbu, சரளம் caralam, சிவதை civatai, கும்பஞ்சான் kumpncan, பகன்றை paganrai
  • తెలుగు : తెగడ tegada, త్రివృత్ తెల్లతెగ trivrut tellatega

[మార్చు] ఉపయోగాలు

  • తెగడ మొక్కలో టర్పెతిన్ అనే గ్లూకోసైడ్ ఉండడం వలన దీనిని విరేచనకారిగాను, తేలు మరియు పాము కాటుకు చికిత్సగా ఉపయోగిస్తున్నారు.

[మార్చు] బయటి లింకులు

"http://te.wikipedia.org/w/index.php?title=తెగడ&oldid=569619" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు