తెప్ప

వికీపీడియా నుండి

తెప్ప (ఆంగ్లం Raft) అతి ప్రాచీనమైన చిన్న పడవ. ఇవి స్వదేశీ వస్తువులచే నిర్మిస్తారు. తెప్పల్ని నీటి మీద ప్రయాణించడానికి, చేపలు పట్టుకోవడానికి జాలరివారిచేత చాలా కాలంగా ఉపయోగంలో ఉన్నాయి.

[మార్చు] ఉత్సవాలు

కొన్ని ఉత్సవాలు తెప్పల మీద జరిపితే వాటిని తెప్పోత్సవాలు అంటారు. ప్రసిద్ధిచెందిన హిందూ దేవాలయాలలో పుష్కరిణిలో గాని లేదా దగ్గరలోనున్న కాలువలు, నదులు, చెరువులలో దేవతా విగ్రహాలను ఊరేగిస్తారు. తిరుమల తెప్పోత్సవాలు ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతాయి. అన్నవరం, సింహాచలం, శ్రీశైలం మొదలైన ఇతర పుణ్యక్షేత్రాలలో కూడా ఈ తెప్పోత్సవాలు ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతాయి.

Wiktionary-logo-en.png
తెప్ప గురించి
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువులో వెదకండి.
"http://te.wikipedia.org/w/index.php?title=తెప్ప&oldid=708438" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు