తెలంగాణ రాష్ట్ర సమితి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
తెలంగాణ రాష్ట్ర సమితి
పార్టీ చిహ్నము
నాయకత్వము కె.చంద్రశేఖరరావు
స్థాపితము 2001 ఏప్రిల్ 27
ముఖ్య కార్యాలయము హైదరాబాదు
కూటమి యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్
సిద్ధాంతము తెలంగాణా రాష్ట్ర సాధన
ప్రచురణలు
లోక్ సభ సీట్లు {{{లోక్ సభ సీట్లు}}}
రాజ్య సభ సీట్లు {{{రాజ్య సభ సీట్లు}}}
శాసనసభ సీట్లు {{{శాసనసభ సీట్లు}}}


వెబ్ సైట్
చూడండి భారత రాజకీయ వ్యవస్థ

భారతదేశ రాజకీయ పార్టీలు

భారతదేశంలో ఎన్నికలు

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర స్థాపనే ఏకైక లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఏర్పడింది. 2001 ఏప్రిల్ 27 న అప్పటి ఆంధ్ర ప్రదేశ్‌ శాసనసభ ఉపసభాపతి, కె చంద్రశేఖరరావు తన పదవికి, శాసనసభా సభ్యత్వానికి, మరియు తెలుగుదేశం పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసి తెరాస ను ఏర్పాటు చేశాడు.ఆలె నరేంద్ర , సత్యనారాయనరెడ్డి,లాంటి కొందరు నాయకులు తెరాస ను విడిచి వెళ్ళారు.నిజాం మనుమరాలు సలీమా బాషా(అస్మత్‌ బాషా కుమార్తె), ఆమె కుమార్తె రఫత్‌షా ఆజంపురాలు తెలంగాణకు మద్దతు ప్రకటించారు.పాతబస్తీలోని ముస్లిం వర్గాలు తెలంగాణకు వ్యతిరేకం కాదని అన్నారు.