తెలుగు ద్రావిడ బ్రాహ్మణులు

వికీపీడియా నుండి
(తెలుగు ద్రవిడ బ్రాహ్మణులు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ఆంధ్ర దేశంలోని బ్రాహ్మణులను నియోగులు, వైదికులు అని రెండు వర్గాలుగా విభజించవచ్చు. ద్రవిడ దేశము (ఇంచుమించుగా నేటి తమిళనాడు) నుంచి ఆంధ్రదేశానికి వలస వచ్చిన వైదిక బ్రాహ్మణులనే ఆంధ్ర ద్రావిళ్ళు లేక తెలుగు ద్రావిళ్ళు అని అంటారు.

తెలుగు ద్రావిడ బ్రాహ్మణుల గురించి, తెలుగు దేశంలో యెన్నదగిన కవి, ప్రసిద్ధ పద్య నాటక కర్త అయిన శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు తన ఆత్మకథలో యిలా వ్రాసారు.

వైదికులలో ద్రావిడశాఖలనేకములుగలవు.పేరూరు ద్రావిళ్లు, దివిలిద్రావిళ్లు,పుదూరి ద్రావిళ్లు,యిప్పగుంట ద్రావిళ్లు, ఆరామ ద్రావిళ్లు. వీరు నివసించు గ్రామమునుబట్టి కొందరి కా పేళ్లు గలిగినవి.

పేరూరు ద్రావిళ్లు మొట్టమొదట పేరూరులో నివసించుటచేతను, కొందరు ద్రావిళ్లు దివిలిలో నివసించుటచేతను,కొందరు పుదూరులో నివసించుటచేతను, మరికొంద రిప్పగుంటలో నివసించుటచేతను,గామముల పేళ్ళనుబట్టి వారివారి కాయా గ్రామముల పేళ్లు గలిగినవి.

ఈ ద్రావిళ్ళందరు పూర్వకాలమున ద్రవిడ దేశ నివాసులు. కొన్ని వందల సంవత్సరముల క్రిందట నేదో కారణమున,నేరాజు ప్రోత్సాహముచేతనో,యాంధ్రదేశమునకు వచ్చి యుందురు. ఐనను వారి ద్రావిడ శబ్దము పోలేదు.కాని వా రాంధ్రులనియే నేటి కాలమున వ్యవహరింపబడుచున్నారు.అరవభాష మాని వారు తెలుగే మాటాడుచున్నారు.కాని కొన్ని యరవయాచారములు మాత్రము నిలుపుకొని యున్నారు.వెలనాటులు,వేగినాటులు, తెలగాణ్యులు,కాసలనాటులు,ములికినాటులు మొదలగు తెలుగుదేశ బ్రాహ్మణుల స్త్రీలవలె గాక,పేరూరు ద్రావిడ స్త్రీలు కుడిపైట వేయుదురు,ఇవిగాక మరికొన్ని ద్రావిడాచారము లున్నవని చెప్పుదురు.[1]

సుమారు 600 సంవత్సరాల క్రితం (అనగా సా.శ. 1300-1400 ప్రాంతంలో) నాటి సౌరాష్ట్ర (2) నుంచి వింధ్యపర్వతాలకు దక్షిణ దిశగా వలసవచ్చిన ఒక బ్రాహ్మణ సముదాయము, తమిళనాడులోని కావేరీ నదీతీరాన్ని ఆశ్రయించి, తమిళ భాషను తమ భాషగా స్వీకరించింది. నేటి తమిళ "అయ్యర్" లకు సంబంధించిన ఈ బ్రాహ్మణులలో కొంతమంది, ఉత్తరదిశగా కోస్తా ఆంధ్ర ప్రాంతానికి వలస వచ్చి గోదావరీ నదీతీరంలో కుదురుకున్నారు. అందువలనే వీరికి ద్రవిడ బ్రాహ్మణులనే పేరు సంక్రమించింది.

  • ఆంధ్రప్రదేశ్ కు ద్రావిడ బ్రాహ్మణుల వలస సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం కూడా జరిగి ఉండవచ్చనే అనుమానం కూడా వ్యక్తమౌతున్నది (3). ఏది ఏమైనప్పటికీ, ఉత్తర కోస్తా ఆంధ్రలోకి ద్రావిడ బ్రాహ్మణుల వలస నిరాటంకంగా సాగింది. వారు తమ తమ అభిరుచులకు, జీవనవిధానానికి అనుకూలమైన ప్రదేశాలలో నెలవుకొన్నారు.

ద్రావిడ బ్రాహ్మణులను ఈ క్రింది విధంగా విభజించవచ్చు:

  • ఆరామ ద్రావిళ్ళు
  • దిమిలి ద్రావిళ్ళు
  • పేరూరి ద్రావిళ్ళు
  • పుదూరి ద్రావిళ్ళు
  • ర్యాలి ద్రావిళ్ళు
  • తుమ్మగుంట ద్రావిళ్ళు


ఆరామ ద్రావిడులు దక్షిణ భారతదేశంలో ఆంధ్ర ప్రదేశ్లో తెలుగు బ్రాహ్మణులు యొక్క ఒక ఉప శాఖ ఉంది . వీరు ప్రాథమికంగా ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు యందు నివసిస్తారు, పైగా వీరు అన్ని ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో ఇప్పుడు చూడవచ్చును అయితే . వారు ఆంధ్ర లోకి తమిళ దేశం నుండి వలస వచ్చిన బ్రాహ్మణులు అయి ఉన్నారు.

ఇంటిపేర్లు[మార్చు]

ఆరామ ద్రావిడులు శాఖకు చెందిన బ్రాహ్మణులు[మార్చు]

  • ఆణివిళ్ళ వేంకట శాస్త్రి - ఆణివిళ్ళ వేంకట శాస్త్రి గారు శాస్త్ర పారంగతులు, బాలకాళిదాసు బిరుదాంకితులు
  • చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి (Chellapilla Venkata Sastry) - తిరుపతి వెంకట కవి (Tirupati Venkata Kavi): తిరుపతి వేంకట కవులు
  • చెళ్ళపిళ్ళ సత్యం (Chellapilla Satyam): చెళ్ళపిళ్ళ సత్యం తెలుగు సినిమాలలో ప్రముఖ సంగీత దర్శకులు. ఇతడు విజయనగరం జిల్లాలో గుణానుపురం Village, near పార్వతీపురములో జన్మించారు.
  • చెళ్ళపిళ్ళ విద్యాధర్ (Chellapilla Vidyadhar) Project Leader (Lee, NH, USA - 03861). ఈయన విజయనగరం జిల్లాలో పార్వతీపురములో జన్మించారు. వీరి తండ్రి చెళ్ళపిళ్ళ రాజగోపాల రావు, రిటైర్డ్ హెడ్‌మాష్టారు.
  • కోట ఎస్. వ్యాస్ (Deputy Inspector General of Police కె.ఎస్.వ్యాస్, a brave pollice officer was shot by Maoists at Lal Bahadur stadium, Hyderabad on Jan 27, 1993.)
  • Madhunapantula Satyanarayana Sastry (Littérateur) (madhunapantula Archived 2013-06-11 at the Wayback Machine)
  • Muddu Venkata Narayana Rao (First DGP of Police, Andhra Pradesh and Former chief of Intelligence Bureau, he later served as a Home Secretary of State for the AP Govt, the first IPS officer to do so, as usually IAS officers are given this honor)
  • Ushasri (Littérateur and Radio Personality) (ushasri)
  • Prof.Madhunapantula Suryanarayana Murty (eminent applied mathematician)"ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-10-24. Retrieved 2020-09-12.
  • Allamraju Viswanadham (Retd Sheristadar, Littérateur)
  • Kakaraparty Ramachandra Rao (Famous Architect)
  • Dr. K.V.Ramanamma (Professor, Littérateur)
  • Allamraju Venkata Satya Phani Kumar (Lecturer)
  • Nrusimhadevara Satyanarayana Murty (Contractor, Kadiyam)
  • Allamraju Venkata Rao (Eminent writer, poet who works in All India Radio, Better known as 'Sudhama' which is his pen name. Has authored two books namely 'Agnisudha' - his compilation of poems and 'Samsaralu' - Compilation of articles from his column samsaralu which was published in Leading Telugu Newspaper AndhraBhoomi)
  • Patrayani Narasimha Sastry (Saluru Pedda Guruvu gaaru) (Eminent Musician - Vocal)
  • Patrayani Seetharama Sastry (Saluru Chinna Guruvu gaaru) (Was a Music (Vocal) professor at Vizianagaram Music College)
  • Kalaimamani, Sangeetha Bhushana Patrayani Sangeetha Rao (Eminent Musician (Vocal, Veena, Harmoniam and violin player) and writer. Associated with Ghantasala Venkateswara Rao and Vempati Chinna Satyam)
  • Charla Ganapati Sastri
  • Dr. Pantula Rama
  • Pantula Lakshminarayana Sastri (Vizianagaram)
  • Allamraju Viswanadham
  • Dr. Kolaganti Siva Satyanarayana (Retired, Y N Collage, Narsapur)
  • Kolaganti Ramakotaiah (Retired, Y N Collage, Narsapur)
  • Vedula Bhaskar Rao
  • Duddu Seetaramaiah (Eminent Veena Artist and Principal, Govt. Music College)
  • Upadhyayula Sethumadhava Rao (Eminent Judge)
  • Nagabhatla Viswanadham (Eminent scientist)
  • Dwibhashyam Venkateswarlu - Venkateswara Ayurveda Nilayam - Famous Ayurvedic Medicine Producer
  • Dwibhashyam Rajeswara Rao (Visakhapatnam) - Writer, playwright, author of many popular novels and serialized story broadcasts on All India Radio.
  • Pantula Bhuvaneswara Rao (ex principal music college vizianagaram)
  • Dr pantula Venkata Kama Sastry ( ex gm chowgules)
  • bramhasri vadlamani Sri venteshwarasarma avadhani gaaru

simhachalamdevasthana asthana vidwan vedakalpdruma vedodhhara birudankita yajuraathrava vedavidan

  • Kakaraparthi Mrutyam Jaya Hari Das (Sankhavaram)

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

  1. చిలకమర్తి లక్ష్మీనరసింహం (1944). చిలకమర్తి లక్ష్మీనరసింహం స్వీయచరిత్ర.