తెలుగు పత్రికలు

వికీపీడియా నుండి

తొలి తెలుగు పత్రిక పేరు ఆంధ్రపత్రిక. దీని వ్యవస్థాపకులు కాశీనాథుని నాగేశ్వరరావు గారు. ఈ పత్రిక 1908లో ఆరంభమయ్యింది. అటు పిమ్మట తెలుగు పత్రికారంగం చాలా అభివృద్ధి చెందింది.

దుకాణాలలొ అమ్మబడుతున్న తెలుగు పత్రికలు

విషయ సూచిక

[మార్చు] తెలుగు వార్తా పత్రికలు

తెలుగు వార్తా పత్రికల్లో చాలా ఉన్నప్పటికీ కొన్ని దినపత్రికలు,

మరికొన్ని పిరియాడికల్స్ (వార, పక్ష, మాసపత్రికలు) వెలువడుతున్నాయి. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయటంలో ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి.

[మార్చు] ఆర్ధికరంగ పత్రికలు

[మార్చు] సాహిత్య పత్రికలు

[మార్చు] వారపత్రికలు

[మార్చు] మాసపత్రికలు

[మార్చు] ఇంటర్నెట్ లేక ఇతర వర్గీకరణలు

[మార్చు] విద్య, ఉపాధి పత్రికలు

[మార్చు] నేరపరిశోధన పత్రికలు

[మార్చు] సినిమా పత్రికలు

తెలుగు సినిమా కేంద్రమైన మద్రాసు నుండే మొదటి సినిమా పత్రిక చిత్రకళ 1938 సంవత్సరంలో విడుదలైనది. తర్వాత ప్రాచుర్యం పొందిన పత్రిక నటన ఎం.ఎస్.రామాచారి ప్రారంభించారు. రూపవాణి పత్రిక 1940లో పి. సీతారామయ్య ప్ర్రారంభించారు. ఆ సమయంలోనే కొమ్మూరి సాంబశివరావు తెలుగు సినిమా పత్రిక మొదలుపెట్టారు. తెలుగు సినిమా పత్రికలకు గ్లామర్ పెంచింది పత్రిక ఇది. రెండవ ప్రపంచ యుద్ధం వలన చాలా పత్రికలు ఆగిపోయాయి. 1954లో టి.వి.రామనాథన్ ఒకేసారి మూడు భాషలలో సినిమా పత్రికలు ప్రారంభించారు. ఇవి ఇంగ్లీషులో పిక్చర్ పోస్ట్, తమిళంలో పేశుంపడమ్, తెలుగులో సినిమా రంగం. సినిమా రంగం బాధ్యతలు జి.వి.జి.కృష్ణ చుసేవారు. ప్రముఖ స్టుడియో అధిపతి నాగిరెడ్డి గారు బి.ఎన్.కె.ప్రెస్ ప్రారంభించి సినిమా పేరుతో పత్రిక వెలువరించారు. 1955లో గౌతమి పత్రిక రాజమండ్రి నుండి ప్రారంబించి, కె.కె.శర్మ (కాగడా శర్మ) ప్రొద్బలంతో మద్రాసుకు తరలించారు. 1950-60 మధ్య ఎన్నో పత్రికలు వచ్చాయి. వాటిలో మధురవాణి, చిత్రాలయ, ధ్వని, కొరడా, చిత్ర, తుఫాన్, తరంగిణి, చిత్రజగత్ కొన్ని పత్రికలు.

1966లో విజయా నాగిరెడ్డి వారి విజయచిత్ర విడుదలైనది. దీనికి రావి కొండలరావు సారధ్యం వహించారు. 1969లో బి.ఎ.వి.శాండిల్య వెండి తెర ప్రారంభించారు. 1975లో సినీ హెరాల్డ్ పత్రికను ఠాకూర్ వి.హరిప్రసాద్ గారు హైదరాబాదు నుండి ప్రారంభించారు. ఈనాడు రామోజీరావు పూర్తి సినీ వారపత్రిక సితార ను 1976 మొదలయింది. ఆంధ్ర జ్యోతి వారి జ్యోతిచిత్ర 1977లో మొదలయింది. ఉదయం వారు శివరంజని, దాసరి మేఘసందేశం మొదలయ్యాయి.

[మార్చు] హాస్యపత్రికలు

[మార్చు] విజ్ఞాన పత్రికలు

[మార్చు] కంప్యూటర్ విజ్ఞాన పత్రికలు

[మార్చు] శృంగార విజ్ఞాన పత్రికలు

[మార్చు] వ్యవసాయ పత్రికలు


[మార్చు] వైద్య విజ్ఞాన పత్రికలు

[మార్చు] ఆధ్యాత్మిక పత్రికలు

[మార్చు] డైజెస్ట్ పత్రికలు

[మార్చు] పిల్లల పత్రికలు

తెలుగులో పిల్లల పత్రికలు రావడం 1940 లలో ప్రారంభమైన "బాల" తో మొదలయిందని చెప్పవచ్చు. రేడియో అన్నయ్యగా పిలవబడే న్యాయపతి రాఘవరావు ఈ పత్రిక వ్యవస్థాపకుడు మరియు సంపాదకుడు. దీని తర్వాత ప్రారంభమైన పిల్లల పత్రికలు కొన్ని~:

[మార్చు] హేతువాద పత్రికలు

  • స్వేచ్ఛాలోచన
  • హేతువాది

[మార్చు] ఇతరములు లేక వర్గీకరించవలసినవి

[మార్చు] ఇవీ చూడండి

దిన, వార, పక్ష, మాస పత్రికల వివరాల పెట్టె లింకులతో సహా చూడండి.

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె