తెలుగు సినిమాలు 1958

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ఈ యేడాది 21 చిత్రాలు విడుదల కాగా, యన్టీఆర్‌ ఆరు చిత్రాల్లోనూ, ఏయన్నార్‌ నాలుగు చిత్రాల్లోనూ ఇద్దరూ కలసి ఒక చిత్రంలోనూ నటించారు. "ఇంటిగుట్టు, చెంచులక్ష్మి, మంచి మనసుకు మంచి రోజులు ఘనవిజయం సాధించాయి; వీటితో పాటు 'శోభ', 'రాజనందిని' శతదినోత్సవాలు జరుపుకున్నాయి. 'భూకైలాస్‌', 'ముందడుగు' మంచి ఆదరణ పొందాయి. 'కార్తవరాయని కథ', 'పెళ్ళినాటి ప్రమాణాలు' యావరేజ్‌ విజయాలు సాధించాయి.

  1. అత్తా ఒకింటి కోడలే
  2. అన్నా తమ్ముడు
  3. ఆడపెత్తనం
  4. ఇంటిగుట్టు
  5. ఉత్తమ ఇల్లాలు
  6. ఎత్తుకు పైఎత్తు
  7. కార్తవరాయుని కథ
  8. కొండవీటి దొంగ
  9. గంగాగౌరీ సంవాదం
  10. చెంచులక్ష్మి
  11. దొంగలున్నారు జాగ్రత్త
  12. పెద్ద కోడలు
  13. పార్వతీ కళ్యాణం
  14. పెళ్ళినాటి ప్రమాణాలు
  15. బడిపంతులు
  16. భూకైలాస్ (1958 సినిమా)‌
  17. బొమ్మల పెళ్ళి
  18. భూలోక రంభ
  19. మంచి మనసుకు మంచి రోజులు
  20. ముందడుగు
  21. మహాదేవి
  22. మహిషాసుర మర్ధిని
  23. రాజనందిని
  24. వీరఖడ్గం
  25. విజయకోటవీరుడు
  26. వీరప్రతాప్
  27. శోభ
  28. శ్రీరామాంజనేయ యుద్ధం
  29. శ్రీకృష్ణగారడీ
  30. శ్రీకృష్ణమాయ
  31. సౌభాగ్యవతి
  32. స్త్రీశపధం


తెలుగు సినిమాలు సినిమా
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |