తెలుగు సినిమాలు 1990

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ఈ సంవత్సరం 81 చిత్రాలు విడుదలయ్యాయి. వైజయంతీ మూవీస్‌ 'జగదేకవీరుడు- అతిలోక సుందరి' సంచలన విజయం సాధించి, 200 రోజులు ప్రదర్శితమైంది. 'బొబ్బిలిరాజా' సూపర్‌హిట్టయి, 200 రోజులకు పైగా ఆడింది. "అల్లుడుగారు, కర్తవ్యం, కొండవీటి దొంగ, కొదమసింహం, నారీ నారీ నడుమ మురారి, లారీ డ్రైవర్‌" శతదినోత్సవాలు జరుపుకోగా, "20వ శతాబ్దం, దోషి - నిర్దోషి, నాగాస్త్రం, పుట్టింటి పట్టుచీర, మగాడు, మనసు-మమత, ముద్దుల మేనల్లుడు" కూడా హిట్‌ చిత్రాలుగా నిలిచాయి. 'కర్తవ్యం' విజయంతో విజయశాంతి ఇమేజ్‌ హీరోల స్థాయికి ఎదిగింది. హిందీ 'మైనే ప్యార్‌ కియా' తెలుగులో 'ప్రేమపావురాలు'గా అనువాదమై స్ట్రెయిట్‌ చిత్రాలతో సమానంగా విజయం సాధించి, సంచలన కలెక్షన్లు వసూలు చేసింది.

 1. అగ్నిసాక్షి
 2. ప్రాణానికి ప్రాణం
 3. జడ్జిమెంట్
 4. రావుగారింట్లో రౌడీ
 5. పోలీస్ భార్య
 6. మాఇంటి కథ
 7. రంభ రాంబాబు
 8. నేటి చరిత్ర
 9. అలజడి
 10. చెవిలో పువ్వు
 11. ఇదేంపెళ్ళాం బాబోయ్
 12. కొండవీటి దొంగ
 13. ప్రేమయుద్ధం
 14. కలియుగ అభిమన్యుడు
 15. కోకిల
 16. యమ ధర్మరాజు
 17. అగ్నిప్రవేశం
 18. అగ్గిరాముడు
 19. నారీ నారీ నడుమ మురారి
 20. మామా అల్లుడు
 21. జస్టిస్ రుద్రమదేవి
 22. జగదేకవీరుడు అతిలోకసుందరి
 23. శిలాశాసనం
 24. ఘటన
 25. ఆయుధం
 26. 20వ శతాబ్ధం
 27. నేటి సిద్ధార్థ
 28. రతిలయలు
 29. రౌడీయిజం నశించాలి
 30. ప్రజలమనిషి
 31. మనసు మమత
 32. కర్తవ్యం
 33. ముద్దుల మేనల్లుడు
 34. ఖైదీదాదా
 35. ఆడది
 36. మహాజనానికి మరదలుపిల్ల
 37. జయసింహ
 38. అడవి దివిటీలు
 39. అన్నాతమ్ముడు
 40. కొదమసింహం
 41. మగాడు
 42. ధర్మం
 43. నేటి దౌర్జన్యం
 44. బుజ్జిగాడి బాబాయ్
 45. ఇద్దరూ ఇద్దరే
 46. ఇరుగిల్లు పొరుగిల్లు
 47. బొబ్బిలిరాజా
 48. నాయకురాలు
 49. మామాశ్రీ
 50. విష్ణు
 51. బాలచంద్రుడు
 52. అల్లుడుగారు
 53. ఇంద్రజిత్
 54. నవయుగం
 55. పుట్టింటి పట్టుచీర
 56. ఇంటింటా దీపావళి
 57. పద్మావతి కళ్యాణం
 58. పాపకోసం
 59. డాక్టర్ భవాని
 60. మాష్టారి కాపురం
 61. నాగాస్త్రం
 62. రాజా విక్రమార్క
 63. సాహస పుత్రుడు
 64. అంకితం
 65. దాగుడుమూతల దాంపత్యం
 66. ఉద్యమంతెలుగు సినిమాలు సినిమా
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |


తెలుగు సినిమాలు సినిమా
1931 | 1932 | 1933 | 1934 | 1935 | 1936 | 1937 | 1938 | 1939 | 1940 | 1941 | 1942 | 1943 | 1944 | 1945 | 1946 | 1947 | 1948 | 1949 | 1950 | 1951 | 1952 | 1953 | 1954 | 1955 | 1956 | 1957 | 1958 | 1959 | 1960 | 1961 | 1962 | 1963 | 1964 | 1965 | 1966 | 1967 | 1968 | 1969 | 1970 | 1971 | 1972 | 1973 | 1974 | 1975 | 1976 | 1977 | 1978 | 1979 | 1980 | 1981 | 1982 | 1983| 1984| 1985| 1986| 1987| 1988| 1989| 1990| 1991| 1992| 1993| 1994| 1995| 1996| 1997| 1998| 1999| 2000| 2001| 2002| 2003| 2004| 2005| 2006 | 2007 | 2008 | 2009 | 2010 | 2011