తోటకూర

వికీపీడియా నుండి
తోటకూర
అమరాంథస్ కాడాటస్ Amaranthus caudatus
అమరాంథస్ కాడాటస్ Amaranthus caudatus
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
విభాగము: మాగ్నోలియోఫైటా
తరగతి: మాగ్నోలియోప్సిడా
వర్గము: Caryophyllales
కుటుంబము: అమరాంథేసి
ఉపకుటుంబము: Amaranthoideae
ప్రజాతి: అమరాంథస్
లి.
జాతులు

తోటకూర శాస్త్రీయ నామం : "అమరాంథస్ గాంజెటికస్" (Amaranthus gangeticus N.O. Amarantaceae)

ఇది ఆకు కూరలలో ప్రధానమైనదని చెప్పవచ్చు. భారతదేశమంతటనూ విరివిగా పెంచబడి తినబడుచున్నది. ఖండాతరములందు కూడా పెరుగుతున్నది.

[మార్చు] రకములు

ఈ క్రింది రకములు ప్రముఖమైనవి.

  • మొక్క తోటకూర
  • పెద్ద తోటకూర.
  • కొయ్య తోటకూర.

[మార్చు] వంటలు

దీనిని పులుసుగా, వేపుడుగా, టమాటో తోటి, పప్పులోనూ రక రకాలగా వాడవచ్చు.

"http://te.wikipedia.org/w/index.php?title=తోటకూర&oldid=693730" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు