తోట తరణి
వికీపీడియా నుండి
| తోట తరణి | |
తోట తరణి |
|
| జన్మ నామం | తోట తరణి |
|---|---|
| జననం | డిసెంబరు 16 1949 (వయసు 63) చెన్నై, భారతదేశం |
| వృత్తి | కళా దర్శకత్వం |
| వెబ్‌సైటు | [1] |
తోట తరణి సుప్రసిద్ధ భారతీయ సినిమా గర్వించదగ్గ కళా దర్శకుడు.
వీరు సుమారు 100 సినిమాలకు కళా దర్శకత్వం వహించి వాటి ప్రాచుర్యానికి తోడ్పడ్డారు.
విషయ సూచిక |
పురస్కారాలు [మార్చు]
- భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు : 1989 (నాయకుడు), 1997 (భారతీయుడు), 2007 (శివాజీ)
- పద్మశ్రీ పురస్కారం (2001).[1]
చిత్ర సమాహారం [మార్చు]
- 1957 : పాండురంగ మహత్యం
- 1977 : ఎదురీత
- 1978 : సొమ్మొకడిది సోకొకడిది
- 1982 : శుభలేఖ
- 1983 : నెలవంక
- 1985 : అన్వేషణ
- 1989 : నాయకుడు, శివ
- 1990 : అంజలి
- 1991 : దళపతి
- 1993 : జంటిల్ మేన్
- 1994 : ప్రేమికుడు
- 1996 : ప్రేమదేశం, బొంబాయి, భారతీయుడు
- 1998 : జీన్స్
- 2004 : అర్జున్, మాస్
- 2005 : అతడు, చంద్రముఖి
- 2007 : శివాజీ
- 2008 : కథానాయకుడు, దశావతారం
- 2010 : లీడర్