త్రయోదశి
వికీపీడియా నుండి
చంద్రమానం ప్రకారం పక్షము రోజులలో పదమూడవ తిథి త్రయోదశి. అధి దేవత - మన్మధుడు.
త్రయోదశి వ్రతం : శనివారంతో కుడిన ఒక శుక్ల త్రయోదశితో ప్రారంభించి, ఏడాది పొడుగునా శనివారాలు మాత్రమే పడే త్రయోదశి గాని; లేదా 24 శుక్ల పక్ష త్రయోదశులు గాని ఎన్నుకొని నియమబద్ధంగా త్రయోదశి వ్రతాచరణ చేయవచ్చును. ప్రదోషకాలంలో శివపూజ, నక్తభోజనం విధులు. సూర్యాస్తమయం తర్వాత ఆరు ఘడియల కాలం వరకు త్రయోదశి ఉండాలి.
శని త్రయోదశి అనగా శనివారం + త్రయోదశి కలిసిన రోజు. దీనిని శనికి పవిత్రమైనదిగా భావిస్తారు.
[మార్చు] త్రయోదశీ నిర్ణయం
ధర్మ సింధు[1] ప్రకారం త్రయోదశికి శుక్ల పక్షంలో పూర్వదినాన్ని మరియు కృష్ణ పక్షంలో పరదినాన్ని గ్రహించాలి.
[మార్చు] పండుగ
[మార్చు] మూలాలు
- ↑ త్రయోదశీ నిర్ణయం, ధర్మ సింధు, భాగవతుల సుబ్రహ్మణ్యం, నవరత్న బుక్ హౌస్, విజయవాడ, 2009, పేజీ: 60.
|
||||||||||||||||||||