త్రిగుణ సేన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
త్రిగుణ సేన్
ত্রিগুণা কুমার সেন
11వ బనారస్ హిందూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్
In office
9 అక్టోబరు 1966 – 15 మార్చి 1967
Appointed byసర్వేపల్లి రాధాకృష్ణన్
అంతకు ముందు వారునట్వర్‌లాల్ హెచ్. భగవతి
తరువాత వారుఎ సి జోషి
వ్యక్తిగత వివరాలు
జననం24 డిసెంబరు 1905
బిరాశ్రీ గ్రామం, జకీగంజ్ ఉపజిల్లా, సిల్హెట్, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉంది)
మరణం11 జనవరి 1998 (aged 92)
కోల్‌కతా, భారతదేశం
జాతీయతభారతీయుడు
తల్లిదండ్రులుగోలోక్ చంద్ర సేన్ (తండ్రి), సుశీల సుందరి దేవి (తల్లి)
కళాశాలజాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం, మ్యూనిచ్ విశ్వవిద్యాలయం, విజయగర్ జ్యోతిష్ రే కళాశాల
వృత్తిఅకడమిక్స్, ప్రొఫెసర్, విద్యావేత్తలు, రాజకీయవేత్త, కార్యకర్తలు
పురస్కారాలుపద్మ భూషణ్ (1965)

త్రిగుణ సేన్ ( 1905 డిసెంబరు 24 - 1998 జనవరి 11) భారత ప్రభుత్వంలో కేంద్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఇతను 1965లో పద్మ భూషణ్ అవార్డును పొందాడు.[1] ఇతను జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయానికి మొదటి వైస్-ఛాన్సలర్ (1956 నుండి 1966 వరకు), బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి 11వ వైస్-ఛాన్సలర్. అతను 1967 నుండి 1974 వరకు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు.[2] ఇతను విజయగర్ జ్యోతిష్ రే కళాశాల (జాదవ్‌పూర్) కి ప్రొఫెసర్‌గా పాలకమండలి సభ్యునిగా పనిచేశారు.

మూలాలు[మార్చు]

  1. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 అక్టోబరు 2015. Retrieved 21 July 2015.
  2. "List of members of Rajya Sabha elected from Tripura 1952–2010". Tripura Legislative Assembly. Retrieved 7 November 2018.