త్రిపథగ

వికీపీడియా నుండి

మూడు లోకాల్లో పారే నది కాబట్టి గంగానదిని త్రిపథగ అంటారు.

స్వర్గలోకం, భూలోకం, పాతాళలోకం అనేవి ఆ మూడు లోకాలు.

  • స్వర్గలోకంలో మందాకిని,
  • భూలోకంలో గంగ మరియు అలకనంద
  • పాతాళలోకంలో భోగవతి

అని గంగానదికి పేర్లు.


"http://te.wikipedia.org/w/index.php?title=త్రిపథగ&oldid=75563" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె