త్రిపాఠి

వికీపీడియా నుండి

ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము - అనే నాలుగు వేదాలున్నాయి.

రోజూ మూడుమారులు నాలుగు వేదాలనూ పఠించే వారిని త్రిపాఠి అనేవారు. (బహుశా వేదంలో కొంతభాగం కావచ్చును. ఫుర్తిగా పారాయణం చేయడం సాధ్యం కాదు). అటువంటి వారి వంశానికి చెందిన వారికి ఉత్తర భారత దేశంలో 'త్రిపాఠి' అనే ఇంటిపేరు ఉన్నది.

"http://te.wikipedia.org/w/index.php?title=త్రిపాఠి&oldid=75565" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె