థియోడర్ రూజ్‌వెల్ట్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

థియోడర్ రూజ్‌వెల్ట్ (అక్టోబర్ 27, 1858 – జనవరి 6, 1919) అమెరికా 26వ అధ్యక్షుడు. రిపబ్లికన్ పార్టీ నాయకుడు. అధ్యక్షుడు కాక మునుపు ఆయన నగరం, రాష్ట్రం, దేశ స్థాయిల్లో అధికారిగా విధులు నిర్వర్తించాడు. ఆయన ఓ రచయిత, వేటగాడు, సైనికుడు, అన్వేషకుడు కూడా.