దత్తత
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక(ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
దత్తత అంటే ఒక గృహస్థు తన వంశాన్ని, ఆస్థులను పెంపుజేసే వారసుడు లేనపుడు ఆ కార్యక్రమానికి గాను తనకు అభిమాన పాత్రుడైన వేరొక ఇంటి వ్యక్తిని తనకు వారసునిగా స్వీకరించి తన భౌతిక,
పారలౌకిక కార్యక్రమ విస్తరణకు సాధనంగా చేసుకోవడం.