దర్పణం

వికీపీడియా నుండి
అద్దంలో ప్లవర్ వాజ్ యొక్క ప్రతిబింబము

దర్పణం లేదా అద్దం (ఆంగ్లం Mirror) ఒక ముఖ్యమైన గృహోపకరణము. ఈ అద్దాలకు ఒక వైపు మెరుగుపెట్టబడి కాంతి కిరణాలను పరావర్తనం (Reflection) చెందిస్తుంది. సామాన్యంగా ఉపయోగించే దర్పణం బల్లపరుపుగా (Plane mirror) ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన వంపు తిరిగిన దర్పణాలు (Curved mirrors) ప్రతిబింబాన్ని పెద్దవిగా లేదా చిన్నవిగా చేయడానికి దూరంగా లేదా దగ్గరగా తేవడానికి ఉపయోగిస్తారు. వీటిలో కుంభాకార దర్పణాలు (Convex mirrors) మరియు పుటాకార దర్పణాలు (Concave mirrors) అని రెండు రకాలు.

దర్పణాలు ప్రతిరోజు మనకు వ్యక్తిగతంగా అలంకరణ మరియు ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగంలో ఉన్నాయి. కొన్ని రకాల డెకరేషన్ మరియు అందం కోసం కూడా ఉపయోగిస్తున్నారు. శాస్త్ర పరిశోధనలో దర్పణాలు టెలిస్కోపులు, లేజర్ పరికరాలు, కెమెరాలు మరియు పారిశ్రామిక యంత్రాలలో ఉపయోగిస్తారు. ఇవి అన్నీ దృశ్య కాంతి ని ఉపయోగించేవి. అయితే కొన్ని దర్పణాలు కంటి కనిపించని ఇతర తరంగదైర్ఘ్యాల కాంతి కిరణాల కోసం ఉపయోగంలో ఉన్నాయి.

[మార్చు] భాషా విశేషాలు

[మార్చు] మూలాలు

[మార్చు] బయటి లింకులు

Wiktionary-logo-en.png
దర్పణం గురించి
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువులో వెదకండి.
"http://te.wikipedia.org/w/index.php?title=దర్పణం&oldid=715881" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు