దస్త్రంపై చర్చ:Venna Nagarjuna address.ogg

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఫైల్ పూర్తిగా దింపుకోలు అవటం లేదు[మార్చు]

{{సహాయంకావాలి}} ఫైల్ పూర్తిగా తెచ్చుకుందామంటే 7ఎమ్బి వరకే వస్తున్నది. ఇంకెవరైనా ప్రయత్నించారా?--అర్జున (చర్చ) 09:22, 12 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

నాకు 21.3 MB దస్త్రంగా డౌన్లోడ్ అవుతుంది. రహ్మానుద్దీన్ (చర్చ) 06:32, 28 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
Venna Nagarjuna addressing Telugu Wikipedia Mahotsavam 2013
పక్కన ఉన్న దస్త్రం ప్రయత్నించండి. ఇది వెబ్‍ఎంలో ఉంది. నేను ఫైర్‍ఫాక్స్ ద్వారా దింపుకోలు ప్రయత్నిస్తే, 2 MB ఒకసారి చొప్పున , మొదటిసారి 2 MB, రెండవ సారి 4MB ఇలా డౌంలోడ్ అవుతోంది. బహుశా ఇది జ్ఞప్తి సంబంధిత సమస్య(memory limit problem) కావచ్చు ఏమో. రహ్మానుద్దీన్ (చర్చ) 07:13, 28 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ఏ సందర్భమయినా ఆయా వీడియో పూర్తి స్థాయిలో మీ వెబ్ కేషీ కి చేరందే డౌనులోడ్ అవ్వదేమో. మీరు వెంటనే చెయ్యదగినది, ఆ వీడియో సాంతం లోడ్ అయి ప్లే అయ్యాక, అప్పుడు డౌనులోడుకి ప్రయత్నించండి. రహ్మానుద్దీన్ (చర్చ) 16:10, 28 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, మీ సమస్యకు సమాధానం దొరికిందని అనుకుంటున్నాను. రహ్మానుద్దీన్ (చర్చ) 07:10, 11 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వీడియా నిడివి[మార్చు]

పూర్తి వీడియోనిడివి దాదాపు 2ని30సె వుండాలి. దీనిలో 2.15మాత్రమే వుంది. --అర్జున (చర్చ) 09:24, 12 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]