దాల్చిన చెక్క

వికీపీడియా నుండి
Cinnamon sticks or quills and ground cinnamon

దాల్చిన చెక్క (ఆంగ్లం Cinnamon) భారతీయ వంటకాలలో ఉపయోగించే సుగంధ ద్రవ్యము. ఇది సిన్నమామం (Cinnamomum) అనే చెట్టు బెరడు నుండి లభిస్తుంది.

జాతులు [మార్చు]

Ceylon cinnamon (Cinnamomum verum) on the left, and Indonesian Cinnamon (Cinnamomum burmannii) quills

దాల్చిన చెక్కలోని ముఖ్యమైన జాతులు:[1]

  • Cinnamomum verum ("నిజమైన దాల్చిన చెక్క, శ్రీలంక దాల్చిన చెక్క)
  • C. burmannii (ఇండోనేషియా దాల్చిన చెక్క)
  • C. loureiroi (వియత్నాం దాల్చిన చెక్క)
  • C. aromaticum (చైనా దాల్చిన చెక్క)

ఇవి కాక Cinnamomum verum' యొక్క అంటు రకాలు ఉపయోగంలో ఉన్నాయి.

మూలాలు [మార్చు]

  1. Culinary Herbs and Spices, The Seasoning and Spice Association. Retrieved 2010-08-03.