దిండిగల్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Dindigul district
திண்டுக்கல் மாவட்டம்
Thinntikkal district
District
Poomparai village, Kodaikanal
Location in Tamil Nadu, India
Coordinates: 10°21′14.4″N 77°59′6″E / 10.354000°N 77.98500°E / 10.354000; 77.98500Coordinates: 10°21′14.4″N 77°59′6″E / 10.354000°N 77.98500°E / 10.354000; 77.98500
Country India
State Tamil Nadu
Division Madurai
Region 80% Kongu Nadu 20 %Pandyan Dynasty
Municipal Corporations Dindigul
Headquarters Dindigul
Talukas Attur, Dindigul, Kodaikanal, Natham, Nilakottai, Oddanchatram, Palani, Vedasandur.
ప్రభుత్వం
 • Collector R Venkatachalam, IAS
Languages
 • Official Tamil
టైమ్‌జోన్ IST (UTC+5:30)
PIN 624xxx
Telephone code 0451
ISO 3166 code [[ISO 3166-2:IN|]]
వాహన రిజిస్ట్రేషన్ TN-57[1]
Largest city Dindigul
Central location: 10°21′N 77°59′E / 10.350°N 77.983°E / 10.350; 77.983
వెబ్‌సైటు dindigul.nic.in

Economy[మార్చు]

2006లో పంచాయితీ మంత్రిత్వశాఖ 640 భారతదేశ జిల్లాలలో 250 జిల్లాలు వెనుకబడిన జిల్లలుగాగుర్తించింది. వీటిలో దిండిగల్ జిల్లా ఒకటి. [2]అలాగే 30 తమిళనాడు జిల్లాలలో 6 జిల్లాలను వెనుకబడిన జిల్లాలలో ఒకటిగా గుర్తించిన " బ్యాక్ వర్డ్ రీజియన్ గ్రాంట్ ఫండ్ " (బి.ఆర్.జి.ఎఫ్) నుండి నిధులను అందుకుంటుంది. .[2]

గణాంకాలు[మార్చు]

2011 గణాంకాలను అనుసరించి దిండిగల్ జనసంఖ్య 2,161,367.[3] దిండిగల్ జనసంఖ్య దాదాపు నమీబియా దేశానికి. [4] లేక అమెరికా లోని న్యూమెక్సికో రాష్ట్ర జనసంఖ్యకు సమానంగా ఉంటుంది. [5] భారతదేశ జీల్లాలలో (640) దిండిగల్ 211వ స్థానంలో ఉంది[3] జిల్లా జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 357 .[3] 2001-2011 నుండి దశాబ్ధకాలంలో దిండిగల్ జిల్లా జనసంఖ్య అభివృద్ధి శాతం 12.39%.[3] దిండిగల్ జిల్లా స్త్రీ పురుష నిష్పత్తి 998:1000.[3] అలాగే అక్షరాశ్యత శాతం 76.85%.[3]

పర్యాటక ఆకర్షణలు[మార్చు]

  • కొడైకనల్
  • పళని
  • సిరుమలై
  • దిండిగల్ ఫోర్ట్

విభాగాలు[మార్చు]

దిండిగల్ జిల్లాలో 8 తాలూకాలో లు ఉన్నాయి

  • దిండిగల్
  • పళని
  • [ఆతూరు
  • కొడైకెనల్
  • చత్రపతి స్టేషన్లలో ఆగుతాయి
  • [వేదసందూరు
  • నాదం
  • నీలకమల్

రాజకీయాలు[మార్చు]

అసెంబ్లీ
నియోజకవర్గం
రాజకీయ
పార్టీ
ఎన్నుకొనబడిన
ప్రతినిధి
Palani అణ్ణాద్రావిడ మున్నేట్ర కళగం కె.ఎస్.ఎన్ వేణుగోపాల్
ఒట్టన్ చత్రం ద్రావిడమున్నేట్ర కళగం R. Sakkarapani
నీలకోట్టై పుదియ తమిళగం ఎ. రామస్వామి
నాదం అణ్ణాద్రావిడ మున్నేట్ర కళగం ఆర్.విశ్వనాథన్
Dindigul మార్కిస్ట్ సి.పి.ఎం. కె.బాలభారతి
ఆతూర్ ద్రావిడమున్నేట్ర కళగం ఐ. పెరియసామి
వేదసదూర్ అణ్ణాద్రావిడ మున్నేట్ర కళగం ఎస్.పళనిసామి
Lok Sabha
నియోజకవర్గం
Political
పార్టీ
Elected
ప్రతినిధి
దిండిగల్ ఐ.ఎంసి ఎన్.ఎస్. చిత్తన్

చిత్రమాలిక[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

  1. www.tn.gov.in
  2. 2.0 2.1 Ministry of Panchayati Raj (8 September 2009). "A Note on the Backward Regions Grant Fund Programme". National Institute of Rural Development. Retrieved 27 September 2011. 
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. 
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. "Namibia2,147,585" 
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. "New Mexico - 2,059,179" 
"http://te.wikipedia.org/w/index.php?title=దిండిగల్&oldid=1187067" నుండి వెలికితీశారు