దిలీప్ కుమార్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
దిలీప్ కుమార్
Dilip Kumar 2006.jpg
దిలీప్ కుమార్
జననం యూసుఫ్ ఖాన్
(1922-12-11) డిసెంబరు 11, 1922 (వయస్సు: 92  సంవత్సరాలు)
పెషావర్, పాకిస్తాన్
ఇతర బిరుదులు, పేర్లు ట్రాజెడీ కింగ్
దిలీప్ సాహెబ్
వృత్తి నటుడు, సినిమా నిర్మాత, సినిమా దర్శకుడు, రాజకీయ నాయకుడు
క్రియాశీలక కాలం 1944 - 1998 (రిటైర్ అయ్యాడు)
జీవిత భాగస్వామి(లు): సైరా బాను (1966లో వివాహం)

యూసుఫ్ ఖాన్ (Yusuf Khan) (హిందీ భాష :यूसुफ़ ख़ान), ఉర్దూ భాష: یوسف خان ;(జననం డిసెంబరు 11, 1922), దిలీప్ కుమార్ Dilip Kumar (హిందీ భాష दिलीप कुमार), (ఉర్దూ భాష: دِلِیپ کُمار) గా ప్రసిద్ధి చెందినాడు. ఇతని నివాసం ముంబై బాంద్రా ప్రాంతం.


ప్రస్థానం[మార్చు]

ఇతడి మొదటి సినిమా జ్వార్ భాటా (పోటు, పాట్లు), 1944, అంతగా గుర్తింపు పొందలేదు. 1947 లో నిర్మించిన జుగ్ను (మిణుగురు పురుగు) ఇతని మొదటి హిట్ సినిమా. దీదార్ (1951), అమర్ (1954), దేవదాస్ (1955) మరియు మధుమతి (1958) లో ఇతని నటన ఇతనికి "ట్రాజెడీ కింగ్" అనే ఖ్యాతి తెచ్చి పెట్టింది. 1960 లో కే.ఆసిఫ్ నిర్మించిన మొఘల్ ఎ ఆజం ఇతడి జీవితంలో ఒక కీర్తి పతాకం. ఈయన అలనాటి ప్రఖ్యాత నటీమణి సైరా బానును వివాహమాడాడు.

ఇవీ చూడండి[మార్చు]

ఇతర సినిమాలు[మార్చు]


బయటి లింకులు[మార్చు]