దివ్యమణి రాగం
వికీపీడియా నుండి
దివ్యమణి రాగము కర్ణాటక సంగీతంలో 48వ మేళకర్త రాగము.[1]
రాగ లక్షణాలు [మార్చు]
ఆరోహణ: స రి గ మ ప ధ ని స (S R1 G2 M2 P D3 N3 S) అవరోహణ: స ని ధ ప మ గ రి స (S N3 D3 P M2 G2 R1 S)
ఈ రాగంలో వినిపించే స్వరాలు : శుద్ధ రిషభం, సాధారణ గాంధారం, ప్రతి మధ్యమం, షట్‍శృతి ధైవతం మరియు కాకలి నిషాధం. ఈ సంపూర్ణ రాగం 12వ మేళకర్త రాగమైన రూపవతి రాగము నకు ప్రతి మధ్యమ సమానం.
రచనలు [మార్చు]
- లీలగాను జూచు - త్యాగయ్య
- క్షీరాబ్ధికన్యే - వెంకటమఖి
- బృహదీశ కటాక్షేణ - ముత్తుస్వామి దీక్షితులు
మూలాలు [మార్చు]
- ↑ Sri Muthuswami Dikshitar Keertanaigal by Vidwan A Sundaram Iyer, Pub. 1989, Music Book Publishers, Mylapore, Chennai
|
|||||||||||||||||||||||||||||||||||||||||||||