ది ఫాక్స్ ఎండ్ ది హౌండ్

వికీపీడియా నుండి
ది ఫాక్స్ ఎండ్ ది హౌండ్
The Fox and the Hound
Foxhoundposter.jpg
దర్శకత్వము టెడ్ బెర్మాన్
రిచర్డ్ రిచ్
నిర్మాత రాన్ మిల్లర్
ఆర్ట్ స్టీవెన్స్
వుల్ఫ్‌గాంగ్ రీతర్‌మాన్(Wolfgang Reitherman)
రచన టెడ్ బెర్మాన్
లారీ క్లెమన్స్
తారాగణం మికీ రూనీ
కుర్ట్ రసెల్
సంగీతం బడ్డీ బేకర్
డిస్ట్రిబ్యూటరు బ్యూనా విస్టా డిస్ట్రిబ్యూషన్
విడుదలైన తేదీలు జూలై 10, 1981 (అమెరికా)
నిడివి 83 నిముషాలు
భాష ఆంగ్లం
బడ్జెట్ $12 మిలియన్ [1]
Gross revenue $39,900,000
Followed by ది ఫాక్స్ ఎండ్ ది హౌండ్ 2వ భాగం (2006)

1981లో వాల్ట్ డిస్నీప్రొడక్షన్సు చేత ది ఫాక్స్ ఎండ్ ది హౌండ్ చిత్రం నిర్మించబడినది. ఇది ఒక యానిమేషన్ చిత్రం. ఒక నక్క, ఒక వేట కుక్క, వాటి మధ్య ఉన్న అసాధారణ స్నేహమును ఆధారంగా చేసుకొని రాయబడిన ది ఫాక్స్ ఎండ్ ది హౌండ్ అనే నవల ఈ చిత్రానికి ఆధారం.

[మార్చు] మూలాలు

  1. The Official Disney Trivia Book: Paperjacks, date 1988, pages 63-64 , ISBN 0-7701-1002-9 info on cost and book source story info'

[మార్చు] బయటి లింకులు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు