దుర్గం చెరువు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ఇది హైదరాబాద్ , నగరంలో మాధాపూర్ మరియు జూబ్లీహిల్స్ సరిహద్దుల్లో ఉన్న చెరువు. నగరం సైబరాబాద్ గా విస్తరించకముందు ఈ చెరువు లోయలో, కొండల మధ్య సుందరంగా ఉండి, ఎక్కువమందికి ఎరుక లేకుండా కేవలం కొద్ది మంది ఉత్సాహవంతులకు, ప్రేమికులకు, సాహసికులకు మాత్రమే తెలిసి ఉండేది. అందువల్ల సీక్రెట్ లేక్, లేదా రహస్య చెరువు అని మారు పేరు ఉంది. ఇప్పటికీ తస సౌందర్యాన్ని కోల్పోకుండా పర్యాటకులను కనువిందు చేస్తుంది. నీరు మురికిగా మారాయి అందువల్ల బోటింగ్, హోటల్ వంటివి విజయవంతం కాలేదు. కానీ చూపులకు దూరం నుండి అందంగానే ఉంది.

దుర్గం చెరువు పడమటి కొస నుండి