దుర్భాక రాజశేఖర శతావధాని

వికీపీడియా నుండి

దుర్భాక రాజశేఖర శతావధాని కడప జిల్లా అవధానులలో మొదట చెప్పుకోదగిన వారు. వీరు లలిత సాహిత్య నిర్మాతలు. పండితులు. ప్రొద్దుటూరు నివాసి. కడప జిల్లాలోని జమ్మలమడుగులో 1888లో జన్మించారు.

[మార్చు] రచనలు

  • రాణాప్రతాపసింహచరిత్ర
  • వీరమతీ చరిత్ర
  • చండనృపాల చరిత్ర
  • పుష్పావతి
  • సీతాకల్యాణము
  • సీతాపహరణము
  • పద్మావతీ పరిణయము
  • ది హీరోయిన్ ఆఫ్ హిందూస్తాన్ (ఆంగ్లలో)

[మార్చు] బిరుదులు

కవిసార్వ భౌమ, కావ్య కళానిధి, కళాసింహ, అవధాని పంచానన, కవిత్వ భారతి అన్నవి వీరి బిరుదులు.

పేజీకి సంభందించిన లింకులు