మానవుడు తన శరీరాన్ని కప్పి ఉంచడానికి ధరించే వాటిని దుస్తులు అంటారు. దుస్తులను ఇంగ్లీషులో Clothing అంటారు.
మానవ సమాజంలో ఉండే ప్రతి మానవుడు దుస్తులను ధరించడం ఒక సహజ లక్షణంగా అలవరచుకున్నాడు. అందువలన ఈ సృష్టిలోని జీవులలో మానవుడు ప్రత్యేకతను సంతరించుకున్నాడు.
దుస్తులను ధరించే పద్ధతి సాంఘిక, భౌగోళిక, ఆర్ధిక, శారీరక స్థితి గతులపై ఆధారపడి ఉంటుంది. చేసే పనిని బట్టి , అతని లక్ష్యాన్ని బట్టి ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను బట్టి శరీరానికి అనుగుణమైన దుస్తులను ధరించవలసి ఉంటుంది.
దుస్తుల ఆరంభం [మార్చు]
విద్యార్ధులు [మార్చు]
సాంఘిక స్థితి [మార్చు]
దుస్తుల ఆరంభ చరిత్ర [మార్చు]
బైబిల్ పాత నిబంధన గ్రంధం లో ఆదికాండంలో అధునిక మానవులకు తల్లిదండ్రులైన ఆదాము అవ్వలు చెట్ల ఆకులను కప్పుకున్నట్లుగా ప్రస్తావించబడింది. తర్వాత కాలంలో క్రీస్తు పూర్వం 80000 నుండి 40000 వరకూ జీవించిన నియాండర్తల్ మానవులు జంతు చర్మాలను కప్పుకోనేవారు. వీరి తర్వాత పుట్టుకొచ్చిన ఆధునిక మానవులు దూదితో దుస్తులు కపిపెట్టారు. భారత దేశంలో దుస్తులు వయసును బట్టి, లింగ భేదము బట్టి, సందర్భాన్ని బట్టి ధరించాలి అని పూర్వమే పెద్దలు నిర్ణయించారు.
దుస్తుల తయారీ [మార్చు]
ఆటలలో ధరించ వలసిన దుస్తులు [మార్చు]
దుస్తుల అలంకరణ [మార్చు]
ఇవి కూడా చూడండి [మార్చు]
|
ఆంధ్రుల దుస్తులు |
|
| పురుషుల వస్త్రములు: |
|
|
| స్త్రీల దుస్తులు: |
|
|
| బాలికల దుస్తులు: |
|
|
| బాలుర దుస్తులు: |
|
|