దూరదర్శిని

వికీపీడియా నుండి
Wiktionary-logo-en.png
దూరదర్శిని గురించి
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువులో వెదకండి.

దూరదర్శిని (ఆంగ్లం Television) ఒక సమాచార సాధనం. ప్రపంచంలోని మూలమూలల్లో జరుగుతున్న విశేషాల్ని, సమాచారాన్ని, వినోదాన్ని మనకు అందించే పరికరం. దీనికి గల విస్తృత ఉపయోగాల మూలంగా దూరదర్శిని బాగా ప్రాచుర్యం సంపాదించుకుంది. దీనినుపయోగించి వీడియో కాసెట్లు చూడడానికి, అవసరమైనవి రికార్డు చేసుకోడానికి అవకాసం ఉంది.

విషయ సూచిక

[మార్చు] అభివృద్ది

మొదట నలుపు తెలుపు దూరదర్శినిలు మాత్రమే వచ్చాయి. కొంతకాలానికి రంగుల దూరదర్శిని(కలర్ టి.వి.) వాడకంలోకి వచ్చింది. వచినప్పుడు రెండు కొలతల్లో వచ్చిన టీవీ లు, ప్రస్తుతం చాలా సైజులలో వస్తున్నాయి.

[మార్చు] టీ వీ రకాలు

  • ప్లాస్మా టీవీ
  • ఎల్.సి.డ్. టీవీ

[మార్చు] తెలుగు టివి ఛానళ్లు

ప్రధాన వ్యాసం: తెలుగు టీవీ ఛానళ్ళు

[మార్చు] బయటి లింకులు

"http://te.wikipedia.org/w/index.php?title=దూరదర్శిని&oldid=717149" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు