దూలగొండి

వికీపీడియా నుండి
దూలగొండి
Mucuna pruriens Blanco2.331.png
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
విభాగము: మాగ్నోలియోఫైటా
తరగతి: Magnoliopsida
వర్గము: ఫాబేలిస్
కుటుంబము: ఫాబేసి
ఉపకుటుంబము: Faboideae
Tribe: Phaseoleae
ప్రజాతి: ముకునా
జాతి: ఎమ్. ప్రూరీన్స్
ద్వినామము
ముకునా ప్రూరీన్స్
(లి.) DC.

దూలగొండి లేదా దురదగొండి ఒక రకమైన ఔషధ మొక్క. దీని శాస్త్రీయనామం ముకునా ప్రూరీన్స్ (Mucuna Pruriens). ఇది ఫాబేసి (చిక్కుడు) కుటుంబానికి చెందినది. ఇవి అన్ని రకాల నేలలలో పెరుగుతాయి. దీనికి కల చిన్న చిన్నకాయలపై భాగమున పొడిలాంటి సున్నితమైన ముళ్ళు కలిగి ఉంటుంది. వీటిని శరీరముపై స్పర్శింపచేసిన దురద కలుగును.

[మార్చు] ఉపయోగాలు

దీని విత్తనాలు అతిసారం, పక్షవాతం, నరాల బలహీనత, వీర్యపుష్టి, ఋతుక్రమ వ్యాధులు మరియు జ్వరాలలో ఉపయోగిస్తారు.[1]

[మార్చు] మూలాలు

  1. ముకునా ప్రూరీన్స్ (దూలగొండి), ఔషధి దర్శని (సాగుకు అనువైన ఔషధ మొక్కలు, రైతుల సమాచారం, ఆంధ్రప్రదేశ్ ఔషధ ‍ సుగంధ మొక్కల బోర్డు, హైదరాబాద్, పేజీ. 28.
"http://te.wikipedia.org/w/index.php?title=దూలగొండి&oldid=699540" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు