దేవతీర్థం

వికీపీడియా నుండి

తిరుమలలో శ్రీవారి ఆలయానికి వాయవ్యదిశలో ఉంది ఈ దేవతీర్థం. పుష్యమీ నక్షత్రం కలిసిన గురువారంకానీ శ్రవణానక్షత్రయుక్తమైన సోమవారం నాడుకానీ ఈ తీర్థస్నానం వల్ల పాపాలు నశించి, దీర్ఘాయువు వరమై, ఆ తర్వాత మోక్షసిద్ధి కలుగుతుందని ప్రతీతి.

"http://te.wikipedia.org/w/index.php?title=దేవతీర్థం&oldid=345024" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె