దేశం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

దేశం (ఆంగ్లం : Country) రాజకీయ భూగోళికం మరియు అంతర్జాతీయ రాజకీయాలు లో దేశం అనగా ఒక భౌగోళిక ప్రాంతపు రాజకీయ భాగం. సాధారణ ఉపయోగంలో ఒక రాజ్యము లేదా దేశము మరియు ప్రభుత్వము యొక్క సార్వభౌమ ప్రాంతం.

సాధారణ ఉపయోగంలో దేశము (nation) మరియు రాజ్యము (state) ఒకే విషయాన్ని స్ఫురణకు తెస్తాయి. వీటిని విభిన్న సమయాల్లో విభిన్న భావాలను ద్యోతకం చేయడానికి ఉపయోగిస్తాము. [1] [2]

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  • Anderson, Benedict; 'Imagined Communities: Reflections On the origin and Spread of Nationalism'; London, Verso; 1991
  • Viotti, Paul R. and Kauppi, Mark V.; 'International Relations and World Politics - Security, Economy, Identity'; Second Edition; New Jersey, Prentice Hall; 2001

బయటి లింకులు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=దేశం&oldid=830049" నుండి వెలికితీశారు