దేశాల జాబితా – ఒకే దేశంతో సరిహద్దు కలిగినవి

వికీపీడియా నుండి

ఇది ఒకే దేశంతో సరిహద్దు కలిగిన దేశాల జాబితా. ఆక్రమిత ప్రాంతాలు, గుర్తించబడని దేశాలు ఈ జాబితాలో చేర్చలేదు.

ఒకే ఒక్క దేశంతో సరిహద్దు కలిగిన దేశాలు ఆ దేశం తమ కంటే పెద్దదై ఉంటే అది ఆధిపత్యం చేస్తుందేమోననే శంక ఉంటుంది. ప్రస్తుత తరుణంలో ఈ సందేహాలు ఆర్థిక ఆధిపత్యం గురించి ఉంటున్నాయి. కెనడా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు లేదా డెన్మార్క్, జర్మనీ లను ఉదాహరణలుగా తీసుకోవచ్చు. భూమార్గం ద్వారానే ఎక్కువ వాణిజ్యం జరుగుతూ ఉంటుంది కాబట్టి, ఈ దేశాలు వాటి ఏకైక పొరుగు దేశంపై బాగా ఆధారపడి ఉంటాయి.

భూరవాణా కంటే సముద్ర రవాణా చవక కాబట్టి, వీటిలో కొన్ని దేశాలకు అనేక దేశాలతో సముద్ర పొరుగు ఉన్నట్టుగా భావించవచ్చు. ఉదాహరణకు డెన్మార్కుకు స్వీడన్, నార్వే లు సముద్రసరిహద్దు దేశాలుగా చెప్పవచ్చు.

విషయ సూచిక

[మార్చు] సముద్రతీరమే లేకుండా, పూర్తిగా చుట్టుముట్టబడినవి (ఎన్‌క్లేవ్ లు)

[మార్చు] ద్వీపకల్పాలు

[మార్చు] సముద్ర తీరం ఉండి, పాక్షికంగా చుట్టుముట్టబడి ఉన్న దేశాలు

[మార్చు] ఒకే ద్వీపాన్ని పంచుకున్న దేశాలు

విభాజిత ద్వీపాల జాబితా చూడండి

క్యూబా గ్వాంటనామో బే వద్ద అమెరికా సంయుక్త రాష్ట్రాల సైనిక స్థావరంతో సరిహద్దు కలిగి ఉంది. ఇది క్యూబా ప్రాంతం అయినప్పటికీ అమెరికాకు అద్దెకు ఇచ్చారు. ఈ విషయాన్ని అమెరికా కూడా క్య్హూబా వాదనతో అంగీకరిస్తుంది. అయితే అమెరికా దీన్ని శాశ్వత అద్దెగా వర్ణించగా, క్యూబా రద్దైన ఒప్పందంగా భావిస్తుంది.

[మార్చు] ఒక ఖండాన్ని పంచుకున్నవి

[మార్చు] తటస్థ మండలాలు

[మార్చు] ఇతర సరిహద్దులు

[మార్చు] కాజువేలు, వంతెనలు, సొరంగాలు

ఈ జాబితాలోని సరిహద్దులు మానవ నిర్మితమైన కట్టడాల మధ్యన ఉండే ఊహా సరిహద్దులై ఉండవచ్చుజ్. వంతెన, లేదా కృత్రిమ ద్వీపం భూ సరిహద్దు కాజాలవు.

[మార్చు] పరాధీన ప్రాంతాలు

కొన్ని సందర్భాల్లో ఒక దేశపు అధీనంలో ఉన్న ప్రాంతం వేరే దేశంతో సరిహద్దు కలిగి ఉండవచ్చు.

[మార్చు] చారిత్రకం

చారిత్రాకంగా ఒకే పొరుగు దేశం కల దేశాలు అనేకం ఉన్నాయి. అయితే అందులో కొన్ని ఇప్పుడు దేశాలుగా లేకపోగా మరికొన్ని భూభాగం సరిహద్దు లేక మరికొన్ని ఒకటికన్నా ఎక్కువ దేశాలతో సరిహద్దు కలిగి ఉన్నాయి. ప్రపంచ రాజకీయ పటాల్లో వచ్చిన మార్పులే వీటికి కారణం.

[మార్చు] ఇవి కూడా చూడండి

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు