దేశాల జాబితా – తలసరి, గంటకు జిడిపి(పిపిపి) క్రమంలో
వికీపీడియా నుండి
కొనుగోలు శక్తి సమత్వం ఆధారంగా స్థూల దేశీయ ఆదాయం - తలసర, గంటకు (list of countries of the world sorted by their GDP-PPP converted, per hour). ఇది ఆయా దేశాలలోని ఉత్పాదకతను సూచించే కొలమానం. (measure of the productivity of a country).
క్రింది జాబితాలో 50 దేశాల వివరాలు ఉన్నాయి. - గ్రోనిగెన్ విశ్వవిద్యాలయం వారి గణనల ప్రకారం (University of Groningen) [1].
గంటకు, అంతర్జాతీయ డాలర్లలో.
| ర్యాంకు | దేశం | గంటకు, తలసరి జిడిపి-పిపిపి 2006 |
|---|---|---|
| 1 | నార్వే | 39.66 |
| 2 | లక్సెంబోర్గ్ నగరం | 36.56 |
| 3 | ఫ్రాన్స్ | 35.72 |
| 4 | అమెరికా సంయుక్త రాష్ట్రాలు | 35.29 |
| 5 | ఐర్లాండ్ | 35.04 |
| 6 | బెల్జియం | 34.17 |
| 7 | నెదర్లాండ్స్ | 32.54 |
| 8 | ఆస్ట్రియా | 31.80 |
| 9 | స్వీడన్ | 30.86 |
| 10 | డెన్మార్క్ | 30.66 |
| 11 | యునైటెడ్ కింగ్‌డమ్ | 30.13 |
| 12 | జర్మనీ | 29.44 |
| 13 | ఫిన్లాండ్ | 29.17 |
| 14 | ఇటలీ | 28.97 |
| 15 | ఆస్ట్రేలియా | 27.91 |
| 16 | కెనడా | 27.90 |
| 17 | స్విట్జర్‌లాండ్ | 27.44 |
| 18 | జపాన్ | 25.61 |
| 19 | ఐస్‌లాండ్ | 24.60 |
| 20 | హాంగ్‌కాంగ్ | 24.58 |
| 21 | ట్రినిడాడ్ & టొబాగో | 23.84 |
| 22 | ఎస్టోనియా | 21.88 |
| 23 | స్పెయిన్ | 21.67 |
| 24 | సింగపూర్ | 20.80 |
| 25 | స్లొవేనియా | 20.25 |
| 26 | చైనా రిపబ్లిక్ (తైవాన్) | 20.21 |
| 27 | న్యూజిలాండ్ | 20.10 |
| 28 | గ్రీస్ | 19.41 |
| 29 | మాల్టా | 19.26 |
| 30 | సైప్రస్ | 18.75 |
| 31 | పోర్చుగల్ | 17.25 |
| 32 | స్లొవేకియా | 16.06 |
| 33 | దక్షిణ కొరియా | 15.91 |
| 34 | లాత్వియా | 15.14 |
| 35 | చిలీ | 15.09 |
| 36 | లిథువేనియా | 13.43 |
| 37 | హంగేరీ | 13.13 |
| 38 | టర్కీ | 13.11 |
| 39 | వెనిజ్వెలా | 12.56 |
| 40 | అర్జెంటీనా | 12.56 |
| 41 | చెక్ రిపబ్లిక్ | 12.03 |
| 42 | పోలండ్ | 11.82 |
| 43 | బార్బడోస్ | 11.03 |
| 44 | బల్గేరియా | 9.96 |
| 45 | మెక్సికో | 9.24 |
| 46 | బ్రెజిల్ | 7.99 |
| 47 | కొలంబియా | 7.88 |
| 48 | రొమేనియా | 5.77 |
| 49 | జమైకా | 4.94 |
| 50 | సెయింట్ లూసియా | 4.75 |
[మార్చు] మూలాలు
- Groningen Growth and Development Centre, University of Groningen [2]