దేశాల జాబితా – తలసరి కాఫీ వినియోగం
వికీపీడియా నుండి
వివిధ దేశాలలో సంవత్సరానికి తలసరి కాఫీ వినియోగం (List of countries by coffee consumption per capita) ఈ జాబితాలో ఇవ్వబడింది. ఇది 2003నాటి గణాంకాల ఆధారంగా తయారు చేయబడింది [1].
ఫిన్‌లాండ్ 11.4 కిలో గ్రాములు
అరుబా 9.2 కిలో గ్రాములు
ఐస్‌లాండ్ 9.1 కిలో గ్రాములు
నార్వే 9 కిలో గ్రాములు
డెన్మార్క్ 8.1 కిలో గ్రాములు
స్వీడన్ 7.9 కిలో గ్రాములు
బెర్ముడా 7.5కిలో గ్రాములు
స్విట్జర్లాండ్ 7.4 కిలో గ్రాములు
నెదర్లాండ్స్ 6.8 కిలో గ్రాములు
జర్మనీ 6.6 కిలో గ్రాములు
ఇటలీ 5.7 కిలో గ్రాములు
స్లొవేనియా 5.6 కిలో గ్రాములు
ఆస్ట్రియా 5.5 కిలో గ్రాములు
ఫ్రాన్స్ 5.4 కిలో గ్రాములు
మాల్టా 5.1 కిలో గ్రాములు
బెల్జియం 5 కిలో గ్రాములు
క్రొయేషియా 5 కిలో గ్రాములు
లెబనాన్ 4.9 కిలో గ్రాములు
బ్రెజిల్ 4.7 కిలో గ్రాములు
లాత్వియా 4.4 కిలో గ్రాములు
పోర్చుగల్ 4.3 కిలో గ్రాములు
అమెరికా సంయుక్త రాష్ట్రాలు 4.2 కిలో గ్రాములు
బ్రూనై 4.1 కిలో గ్రాములు
కెనడా 4 కిలో గ్రాములు
సైప్రస్ 4 కిలో గ్రాములు
స్పెయిన్ 4 కిలో గ్రాములు
కోస్టారీకా 3.9 కిలో గ్రాములు
ఇస్రాయెల్ 3.8 కిలో గ్రాములు
మేసిడోనియా 3.7 కిలో గ్రాములు
హంగేరి 3.5 కిలో గ్రాములు
న్యూజిలాండ్ 3.5 కిలో గ్రాములు
అల్జీరియా 3.3 కిలో గ్రాములు
లిథువేనియా 3.3 కిలో గ్రాములు
పోలాండ్ 3.3 కిలో గ్రాములు
జపాన్ 3.2 కిలో గ్రాములు
బోస్నియా & హెర్జ్‌గొవీనియా 3 కిలో గ్రాములు
బల్గేరియా 3 కిలో గ్రాములు
ఆర్మేనియా 2.9 కిలో గ్రాములు
బహామాస్ 2.9 కిలో గ్రాములు
బ్రిటిష్ వర్జిన్ దీవులు 2.9 కిలో గ్రాములు
కేమెన్ దీవులు 2.8 కిలో గ్రాములు
ఆస్ట్రేలియా 2.7 కిలో గ్రాములు
ఐర్లాండ్ 2.3 కిలో గ్రాములు
{{{shortname alias}}} 2.2 కిలో గ్రాములు
రొమేనియా 2.1 కిలో గ్రాములు
{{{shortname alias}}} 1.7 కిలో గ్రాములు
ఉరుగ్వే 1.7 కిలో గ్రాములు
దక్షిణ కొరియా 1.7 కిలో గ్రాములు
జోర్డాన్ 1.6 కిలో గ్రాములు
వెనిజ్వెలా 1.6 కిలో గ్రాములు
ఇథియోపియా 1.5 కిలో గ్రాములు
గ్వాటెమాలా 1.5 కిలో గ్రాములు
సెయింట్ లూసియా 1.5 కిలో గ్రాములు
ఒమన్ 1.5 కిలో గ్రాములు
అల్బేనియా 1.4 కిలో గ్రాములు
ఎల్ సాల్వడోర్ 1.4 కిలో గ్రాములు
కువైట్ 1.4 కిలో గ్రాములు
రష్యా 1.4 కిలో గ్రాములు