దేశాల జాబితా – తలసరి టీ వినియోగం

వికీపీడియా నుండి

వివిధ దేశాలలో సంవత్సరానికి తలసరి టీ వినియోగం కిలోగ్రాములలో (List of countries by tea consumption per capita) ఈ జాబితాలో ఇవ్వబడినది. ఈ జాబితాలోని వివరాలు 2002లో లభించిన గణాంకాలపై ఆధారపడి ఉన్నాయి.

  1. Flag of టర్కీ టర్కీ 2.3 కిలో గ్రాములు
  2. Flag of United Kingdom {{{shortname alias}}} 2.2 కిలో గ్రాములు
  3. Flag of ఐర్లాండ్ ఐర్లాండ్ 1.5 కిలో గ్రాములు
  4. Flag of న్యూజిలాండ్ న్యూజిలాండ్ 1 కిలో గ్రాములు
  5. Flag of జపాన్ జపాన్ 0.9 కిలో గ్రాములు
  6. Flag of నెదర్లాండ్స్ నెదర్లాండ్స్ 0.8 కిలో గ్రాములు
  7. Flag of ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా 0.8 కిలో గ్రాములు
  8. Flag of జర్మనీ జర్మనీ 0.7 కిలో గ్రాములు
  9. Flag of స్విట్జర్లాండ్ స్విట్జర్‌లాండ్ 0.4 కిలో గ్రాములు
  10. Flag of స్వీడన్ స్వీడన్ 0.4 కిలో గ్రాములు
  11. Flag of నార్వే నార్వే 0.4 కిలో గ్రాములు
  12. Flag of ఫిన్‌లాండ్ ఫిన్లాండ్ 0.3 కిలో గ్రాములు
  13. Flag of ఆస్ట్రియా ఆస్ట్రియా 0.3 కిలో గ్రాములు
  14. Flag of డెన్మార్క్ డెన్మార్క్ 0.2 కిలో గ్రాములు
  15. Flag of కెనడా కెనడా 0.2 కిలో గ్రాములు
  16. Flag of ఫ్రాన్స్ ఫ్రాన్స్ 0.2 కిలో గ్రాములు
  17. Flag of అమెరికా సంయుక్త రాష్ట్రాలు అమెరికా సంయుక్త రాష్ట్రాలు 0.2 కిలో గ్రాములు
  18. Flag of బెల్జియం బెల్జియం 0.1 కిలో గ్రాములు
  19. Flag of ఇటలీ ఇటలీ 0.1 కిలో గ్రాములు

మూస:Listdev


మూలాలు [మార్చు]

ఇవి కూడా చూడండి [మార్చు]

మూస:Lists of countries