దేశాల జాబితా – తలసరి నామినల్ జి.డి.పి. క్రమంలో

వికీపీడియా నుండి
2006 సంవత్సరానికి వివిధ దేశాల తలసరి 'నామినల్ జిడిపి' చూపే చిత్రపటం.. మూలం: IMF (ఏప్రిల్ 2007)

వివిధ దేశాలలో తలసరి నామినల్ స్థూల దేశీయ ఆదాయం - List of countries by GDP (nominal) per capita - ఈ జాబితాలో ఇవ్వబడింది. ఒక సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం వస్తువులు మరియు సేవల మొత్తం ( the value of all final goods and services produced within a nation in a given year)ను స్థూల దేశీయ ఆదాయం లేదా జిడిపి(GDP) అంటారు. జిడిపి రెండు విధాలుగా లెక్కించబడుతుంది. ఒకటి "నామినల్" విధానం. రెండవది "కొనుగోలు శక్తి సమం చేసే విధానం". ఏ విధంలోనైనా మొత్తం దేశీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభాతో భాగిస్తే 'తలసరి' ఆదాయం వస్తుంది.

ఈ జాబితాలో "నామినల్" విధానంలో, ఒక్కొక్కక వ్యక్తికి, మిలియన్ అమెరికన్ డాలర్లలో, ఈ వివరాలు ఇవ్వబడ్డాయి.

క్రింద ఇవ్వబడినవాటిలో మొదటి జాబితాలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (International Monetary Fund)లో సభ్యులైన 181 దేశాలకు 2006 జిడిపి అంచనాలు ఇవ్వబడ్డాయి.

అయితే ఈ విధమైన జాబితాలో ఇచ్చిన లెక్కలు వివిధ దేశాలలోని 'జీవన వ్యయం' (cost of living) ను పరిగణనలోకి తీసుకోవి. కనుక ఆ దేశపు కరెన్సీ విదేశీ మారక ద్రవ్యం విలువ మారినప్పుడల్లా ఆయా గణనలు పెద్దయెత్తున మారవచ్చును. కనుక ఆయా దేశాల ర్యాంకులు మారవచ్చును. కాని ఆ దేశంలోని ప్రజల జీవన ప్రమాణాలలో ఏమంత మార్పులు ఉండకపోవచ్చును. ఈ జాబితాలోని గణాంకాలను ఉపయోగించేప్పుడు ఈ విషయాన్ని తప్పక దృష్టిలో ఉంచుకోవాలి.

అయితే కొనుగోలు శక్తి సమతుల్యం చేసి (purchasing power parity, PPP ) గణించే జిడిపిలో ఈ విధమైన జీవన వ్యయం హెచ్చుతగ్గులు పరిగణింపబడుతాయి. ఆ విధమైన వివరాలు వేరే జాబితాలో ఇవ్వబడ్డాయి. అయితే అటువంటి లెక్కలలో అంతర్జాతీయ మార్కెట్‌లో ఒకదేశం యొక్క ఆర్ధిక ఉత్పత్తుల విలువ సరిగా గణించబడదు. అంతే గాకుండా ఆ విధానంలో అంచనాల పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఏమైనా ఒక దేశం ఆర్ధిక స్థితిని అంచనా వేసేటపుడు రెండు విధాల గణాంకాలను పరిగణించవలసి ఉంటుంది.

క్రింద ఇవ్వబడిన జాబితాలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (International Monetary Fund)లో సభ్యులైన 181 దేశాలకు 2006 జిడిపి అంచనాలు ఇవ్వబడ్డాయి.

ర్యాంకు దేశం తలసరి
నామినల్ జిడిపి ($)
అంచనా
మొదలైన తేదీ
1 Flag of లక్సెంబోర్గ్ లక్సెంబోర్గ్ నగరం 87,955 2005
2 Flag of నార్వే నార్వే 72,306 2005
3 Flag of మొనాకో మొనాకో 67,000[ఆధారం కోరబడినది] 2005
4 Flag of కతర్ కతర్ 62,914 2005
5 Flag of ఐస్‌లాండ్ ఐస్‌లాండ్ 54,858 2005
6 Flag of ఐర్లాండ్ ఐర్లాండ్ 52,440 2005
7 Flag of స్విట్జర్‌లాండ్ స్విట్జర్‌లాండ్ 51,771 2006
8 Flag of డెన్మార్క్ డెన్మార్క్ 50,965 2005
9 Flag of అమెరికా సంయుక్త రాష్ట్రాలు అమెరికా సంయుక్త రాష్ట్రాలు 44,190 2006
10 Flag of స్వీడన్ స్వీడన్ 42,383 2006
11 Flag of నెదర్లాండ్స్ నెదర్లాండ్స్ 40,571 2006
12 Flag of ఫిన్లాండ్ ఫిన్లాండ్ 40,197 2005
13 Flag of యునైటెడ్ కింగ్‌డమ్ యునైటెడ్ కింగ్‌‌డమ్ 39,213 2005
14 Flag of ఆస్ట్రియా ఆస్ట్రియా 38,961 2006
15 Flag of కెనడా కెనడా 38,951 2006
16 Flag of బెల్జియం బెల్జియం 37,214 2006
17 Flag of ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా 36,553 2004
18 Flag of ఫ్రాన్స్ ఫ్రాన్స్ 35,404 2006
19 Flag of జర్మనీ జర్మనీ 35,204 2006
20 Flag of జపాన్ జపాన్ 34,188 2005
21 Flag of యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 33,397 2003
22 Flag of ఇటలీ ఇటలీ 31,791 2005
23 Flag of కువైట్ కువైట్ 31,051 2004
24 Flag of బ్రూనై బ్రూనై 30,298 2004
25 Flag of సింగపూర్ సింగపూర్ 29,917 2005
Flag of యూరోపియన్ యూనియన్ యూరోపియన్ యూనియన్ 29,476 2006
26 Flag of స్పెయిన్ స్పెయిన్ 27,767 2006
27 Flag of గ్రీస్ గ్రీస్ 27,610 2005
28 Flag of హాంగ్‌కాంగ్ హాంగ్‌కాంగ్ 27,466 2006
29 Flag of న్యూజిలాండ్ న్యూజిలాండ్ 24,943 2005
30 Flag of సైప్రస్ సైప్రస్ 23,676 2006
31 Flag of బహ్రయిన్ బహ్రయిన్ 21,447 2005
32 Flag of ఇస్రాయెల్ ఇస్రాయెల్ 20,399 2005
33 Flag of బహామాస్ బహామాస్ 18,917 2003
34 Flag of స్లొవేనియా స్లొవేనియా 18,610 2005
35 Flag of పోలండ్ పోర్చుగల్ 18,465 2005
36 Flag of దక్షిణ కొరియా దక్షిణ కొరియా 18,392 2006
37 Flag of తైవాన్ రిపబ్లిక్ ఆఫ్ చైనా(తైవాన్) 15,482 2005
38 Flag of ట్రినిడాడ్ & టొబాగో ట్రినిడాడ్ & టొబాగో 15,355 2002
39 Flag of మాల్టా మాల్టా 15,293 2005
40 Flag of సౌదీ అరేబియా సౌదీ అరేబియా 14,715 2004
41 Flag of చెక్ రిపబ్లిక్ చెక్ రిపబ్లిక్ 13,848 2006
42 Flag of ఒమన్ ఒమన్ 13,846 2004
43 Flag of ఎస్టోనియా ఎస్టోనియా 12,203 2005
44 Flag of బార్బడోస్ బార్బడోస్ 12,154 2005
45 Flag of సెయింట్ కిట్స్ & నెవిస్ సెయింట్ కిట్స్ & నెవిస్ 11,741 2003
46 Flag of ఆంటిగ్వా & బార్బుడా ఆంటిగువా & బార్బుడా 11,685 2005
47 Flag of హంగేరీ హంగేరీ 11,340 2004
48 Flag of స్లొవాకియా స్లొవేకియా 10,158 2005
49 Flag of క్రొయేషియా క్రొయేషియా 9,558 2005
50 Flag of సీషెల్లిస్ సీషెల్లిస్ 9,051 2005
51 Flag of పోలండ్ పోలండ్ 8,890 2004
52 Flag of చిలీ చిలీ 8,864 2005
53 Flag of లిథువేనియా లిథువేనియా 8,610 2005
54 Flag of లాత్వియా లాత్వియా 8,550 2005
55 Flag of లిబియా లిబియా 8,430 2004
56 Flag of మెక్సికో మెక్సికో 8,066 2005
57 Flag of ఈక్వటోరియల్ గునియా ఈక్వటోరియల్ గునియా 7,802 2001
58 Flag of బోత్సువానా బోత్సువానా 6,869 2005
59 Flag of రష్యా రష్యా 6,856 2006
60 Flag of వెనిజ్వెలా వెనిజ్వెలా 6,736 2001
61 Flag of గబాన్ గబాన్ 6,527 N/A
62 Flag of లెబనాన్ లెబనాన్ 6,110 2004
63 Flag of ఉరుగ్వే ఉరుగ్వే 6,007 2005
64 Flag of మలేషియా మలేషియా 5,718 2005
65 Flag of బ్రెజిల్ బ్రెజిల్ 5,717 2005
66 Flag of సెయింట్ లూసియా సెయింట్ లూసియా 5,650 2001
67 Flag of రొమేనియా రొమేనియా 5,633 2006
68 Flag of అర్జెంటీనా అర్జెంటీనా 5,458 2005
69 Flag of టర్కీ టర్కీ 5,408 2005
70 Flag of దక్షిణ ఆఫ్రికా దక్షిణ ఆఫ్రికా 5,384 2005
71 Flag of పనామా పనామా 5,211 2000
72 Flag of మారిషస్ మారిషస్ 5,129 2006
73 Flag of కజకస్తాన్ కజకస్తాన్ 5,113 2004
74 Flag of గ్రెనడా గ్రెనడా 4,989 2003
75 Flag of కోస్టారీకా కోస్టారీకా 4,858 2005
76 Flag of సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్ సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్ 4,360 2001
77 Flag of తుర్క్‌మెనిస్తాన్ తుర్క్‌మెనిస్తాన్ 4,280 2004
78 Flag of సెర్బియా సెర్బియా 4,220 2004
79 Flag of డొమినికా డొమినికా కామన్వెల్త్ 4,181 2005
80 Flag of సూరీనామ్ సూరీనామ్ 4,081 2002
81 Flag of బెలిజ్ బెలిజ్ 4,028 2005
82 Flag of బల్గేరియా బల్గేరియా 3,995 2006
83 Flag of జమైకా జమైకా 3,952 2005
84 Flag of బెలారస్ బెలారస్ 3,808 2005
85 Flag of డొమినికన్ రిపబ్లిక్ డొమినికన్ రిపబ్లిక్ 3,653 2004
86 Flag of ఫిజీ ఫిజీ 3,454 2000
87 Flag of అల్జీరియా అల్జీరియా 3,413 2005
88 Flag of పెరూ పెరూ 3,374 2005
89 Flag of థాయిలాండ్ థాయిలాండ్ 3,136 2005
90 Flag of నమీబియా నమీబియా 3,084 1994
91 Flag of మేసిడోనియా మేసిడోనియా] 3,059 2005
92 Flag of ఇరాన్ ఇరాన్ 3,046 2005
93 Flag of ఈక్వడార్ ఈక్వడార్ 2,987 2001
94 Flag of ట్యునీషియా టునీషియా 2,982 2004
95 Flag of అల్బేనియా అల్బేనియా 2,899 2001
96 Flag of కొలంబియా కొలంబియా 2,888 2005
97 Flag of మాల్దీవులు మాల్దీవులు 2,864 2004
98 Flag of అంగోలా అంగోలా 2,758 2000
99 Flag of ఎల్ సాల్వడార్ ఎల్ సాల్వడోర్ 2,619 2005
100 Flag of జోర్డాన్ జోర్డాన్ 2,544 2005
101 Flag of బోస్నియా & హెర్జ్‌గొవీనియా బోస్నియా & హెర్జ్‌గొవీనియా 2,533 2005
102 Flag of గ్వాటెమాలా గ్వాటెమాలా 2,508 2004
103 Flag of కేప్ వర్డి కేప్ వర్డి 2,371 2003
104 Flag of అజర్బైజాన్ అజర్‌బైజాన్ 2,336 2005
105 Flag of స్వాజీలాండ్ స్వాజిలాండ్ 2,301 2004
106 Flag of ఉక్రెయిన్ ఉక్రెయిన్ 2,274 2005
107 Flag of టోంగా టోంగా 2,189 2005
108 Flag of కాంగో రిపబ్లిక్ కాంగో రిపబ్లిక్ 2,147 2004
109 Flag of చైనా చైనా పీపుల్స్ రిపబ్లిక్ 2,001 2006
110 Flag of సమోవా సమోవా 1,959 2005
111 Flag of ఆర్మేనియా అర్మీనియా 1,889 2004
112 Flag of మొరాకో మొరాకో 1,886 2004
113 Flag of జార్జియా జార్జియా (దేశం) 1,779 2004
114 Flag of వనువాటు వనువాటు 1,737 1999
115 Flag of ఫిలిప్పీన్స్ ఫిలిప్పీన్స్ 1,645 2003
116 Flag of సిరియా సిరియా 1,640 2005
117 Flag of ఈజిప్ట్ ఈజిప్ట్ 1,489 2005
118 Flag of పరాగ్వే పరాగ్వే 1,483 2002
119 Flag of శ్రీలంక శ్రీలంక 1,355 2004
120 Flag of ఇండొనీషియా ఇండొనీషియా 1,345 2005
121 Flag of భూటాన్ భూటాన్ 1,254 2004
122 Flag of హోండూరస్ హోండూరస్ 1,213 2001
123 Flag of గయానా గయానా 1,147 2002
124 Flag of బొలీవియా బొలీవియా 1,125 2004
125 Flag of మంగోలియా మంగోలియా 1,081 2005
126 Flag of సూడాన్ సూడాన్ 1,037 2005
127 Flag of జిబౌటి జిబౌటి నగరం 1,028 N/A
128 Flag of భారత దేశం భారత దేశం 1,021 2007
129 Flag of కామెరూన్ కామెరూన్ 1,002 2004
130 Flag of మాల్డోవా మాల్డోవా 957 2005
131 Flag of ఐవరీ కోస్ట్ ఐవరీ కోస్ట్ 939 2005
132 Flag of జాంబియా జాంబియా 922 2003
133 Flag of మారిటేనియా మారిటేనియా 921 2004
134 Flag of నికరాగ్వా నికారాగ్వా 908 2003
135 Flag of పాకిస్తాన్ పాకిస్తాన్ 830 2005
136 Flag of సెనెగల్ సెనెగల్ 774 2005
137 Flag of నైజీరియా నైజీరియా 770 2003
138 Flag of వియత్నాం వియత్నాం 723 2004
139 Flag of పపువా న్యూగినియా పాపువా న్యూగినియా 708 2000
140 Flag of ఛాద్ చాద్ 707 2004
141 Flag of యెమెన్ యెమెన్ 693 2005
142 Flag of కెన్యా కెన్యా 681 2003
143 Flag of లెసోతో లెసోతో 679 1996
144 Flag of సొలొమన్ దీవులు సొలొమన్ దీవులు 649 2005
145 Flag of కొమొరోస్ కొమొరోస్ 642 2003
146 Flag of కిరిబాతి కిరిబాతి 630 2004
147 Flag of బెనిన్ బెనిన్ 625 2002
148 Flag of ఉజ్బెకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ 605 2005
149 Flag of ఘనా ఘనా 602 N/A
150 Flag of సొమాలియా సోమాలియా 600[ఆధారం కోరబడినది] N/A
151 Flag of లావోస్ లావోస్ 583 2004
152 Flag of కిర్గిజ్ రిపబ్లిక్ కిర్గిజిస్తాన్ 542 2005
153 Flag of హైతీ హైతీ 528 2004
154 Flag of కంబోడియా కంబోడియా 503 2005
155 Flag of మాలి మాలి 485 1990
156 Flag of సావొటోమ్ & ప్రిన్సిపె‍ సావొటోమ్ & ప్రిన్సిపె 474 2004
157 Flag of జింబాబ్వే జింబాబ్వే 472 2000
158 Flag of బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ 451 2004
159 Flag of బర్కీనా ఫాసో బుర్కినా ఫాసో 451 2001
160 Flag of తజికిస్తాన్ తజకిస్తాన్ 441 2004
161 Flag of మొజాంబిక్ మొజాంబిక్ 364 2005
162 Flag of సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 355 2004
163 Flag of తూర్పు టిమోర్ తూర్పు తైమూర్ 350 2004
164 Flag of టోగో టోగో 350 2001
165 Flag of గినియా గినియా 347 2005
166 Flag of నేపాల్ నేపాల్ 339 2003
167 Flag of ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ 335 2005
168 Flag of టాంజానియా టాంజానియా 335 2001
169 Flag of గాంబియా గాంబియా 325 2006
170 Flag of ఉగాండా ఉగాండా 316 2005
171 Flag of మడగాస్కర్ మడగాస్కర్ 299 2005
172 Flag of నైజర్ నైజర్ 274 2004
173 Flag of రవాండా రవాండా 261 2005
174 Flag of సియెర్రా లియోన్ సియెర్రా లియోన్ 254 2004
175 Flag of ఎరిట్రియా ఎరిట్రియా 244 2005
176 Flag of మయన్మార్ మయన్మార్ 230 2003
177 Flag of గినియా-బిస్సావు గినియా-బిస్సావు 187 1997
178 Flag of లైబీరియా లైబీరియా 185 2006
179 Flag of మలావి మలావి 171 2006
180 Flag of కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ 144 2004
181 Flag of ఇథియోపియా ఇథియోపియా 90 2007
182 Flag of బురుండి బురుండి 90 2007

[మార్చు] Source

మూస:Lists of countries

[మార్చు] ఇవి కూడా చూడండి

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు