దేశాల జాబితా – బ్రాడ్ బాండ్ వినియోగదారులు

వికీపీడియా నుండి
Current event marker.svg ఈ వ్యాసం లేదా విభాగంలోని విషయాన్ని తాజీకరించవలసిన అవసరం ఉంది..
ఈ భాగంలోని కొంత సమాచారం కు సంబంధించినది పాత బడి ఉంది.
దయచేసి ఇటీవలి సంఘటనలు లేదా మార్పులకు అనుగుణంగా దీనిని తాజీకరించి, తరువాత ఈ మూసను తొలగించండి.
Clockimportant.svg

మూస:Expand ఇక్కడ రెండు విధాలుగా బ్రాండ్‌బాండ్ వినియోగదారులు జాబితా ఇవ్వబడింది. (List of countries by broadband users) -ఇవి జూన్ 2006నాటి గణాంకాలు.

మొదటి జాబితాలో దేశం మొత్తంలో ఎందరు వినియోగదారులు (subscribers per country) ఉన్నారో చూపబడింది. రెండవ జాబితాలో ప్రతి 100 మంది జనాభాకు ఎందరు వినియోగదారులు ఉన్నారో చూపబడింది.

ఇది కనెక్షనుల సంఖ్యే కాని ఆ కనెక్షనులను ఎందరు వాడుతున్నారో తెలియజేసే సంఖ్య కాదు. ఒక బ్రాడ్‌బాండ్ కనెక్షన్‌ను ఒకరికంటే ఎక్కువమంది ఉపయోగిస్తూ ఉండవచ్చును. OECD (Organisation for Economic Co-operation and Development) వారి గణాంకాలు.

డిసెంబరు 2006లో OECD వారు తాజా జాబితాను వెలువరించారు.[2] కాని ఆ వివరాలు ఇక్కడ చూపలేదు.

మొత్తం బ్రాడ్‌బాండ్ వినియోగదారులు (subscribers) ప్రతి నూరు మంది జనాభాకు బ్రాడ్‌బాండ్ వినియోగదారులు
ర్యాంకు దేశము వినియోగదారులు
1 Flag of అమెరికా సంయుక్త రాష్ట్రాలు అమెరికా సంయుక్త రాష్ట్రాలు 56,502,351
2 Flag of చైనా చైనా 51,899,000 [1]
3 Flag of జపాన్ జపాన్ 24,217,012
4 Flag of దక్షిణ కొరియా దక్షిణ కొరియా 12,770,911
5 Flag of జర్మనీ జర్మనీ 12,444,600
6 Flag of యునైటెడ్ కింగ్‌డమ్ యునైటెడ్ కింగ్‌డమ్ 11,622,929
7 Flag of ఫ్రాన్స్ ఫ్రాన్స్ 11,105,000
8 Flag of ఇటలీ ఇటలీ 7,697,249
9 Flag of కెనడా కెనడా 7,161,872
10 Flag of స్పెయిన్ స్పెయిన్ 5,917,082
11 Flag of నెదర్లాండ్స్ నెదర్లాండ్స్ 4,705,829
12 Flag of ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా 3,518,100
13 Flag of టర్కీ టర్కీ 3,100,000[2]
14 Flag of మెక్సికో మెక్సికో 2,950,988[3]
15 Flag of భారత దేశం భారత దేశం 2,150,000 [4]
16 Flag of స్వీడన్ స్వీడన్ 2,046,222[3]
17 Flag of పోలండ్ పోలండ్ 2,032,700
18 Flag of బెల్జియం బెల్జియం 2,025,112
19 Flag of స్విట్జర్‌లాండ్ స్విట్జర్‌లాండ్ 1,945,358
20 Flag of డెన్మార్క్ డెన్మార్క్ 1,590,539
21 Flag of ఆస్ట్రియా ఆస్ట్రియా 1,460,000
22 Flag of పోలండ్ పోర్చుగల్ 1,355,602
23 Flag of ఫిన్లాండ్ ఫిన్లాండ్ 1,309,800
24 Flag of నార్వే నార్వే 1,137,697
25 Flag of చిలీ చిలీ 1,033,803[5]
26 Flag of చెక్ రిపబ్లిక్ చెక్ రిపబ్లిక్ 962,000 [6]
27 Flag of హంగేరీ హంగేరీ 791,555
28 Flag of న్యూజిలాండ్ న్యూజిలాండ్ 479,000
29 Flag of ఐర్లాండ్ ఐర్లాండ్ 372,300
30 Flag of గ్రీస్ గ్రీస్ 298,222
31 Flag of స్లొవాకియా స్లొవేకియా 155,659
32 Flag of లక్సెంబోర్గ్ లక్సెంబోర్గ్ నగరం 81,303
33 Flag of ఐస్‌లాండ్ ఐస్‌లాండ్ 80,672
ర్యాంకు దేశము వంద జనాభాకు వినియోగదారులు.
1 Flag of డెన్మార్క్ డెన్మార్క్ 29.3%
2 Flag of నెదర్లాండ్స్ నెదర్లాండ్స్ 28.8%
3 Flag of ఐస్‌లాండ్ ఐస్‌లాండ్ 27.3%
4 Flag of దక్షిణ కొరియా దక్షిణ కొరియా 26.4%
5 Flag of స్విట్జర్‌లాండ్ స్విట్జర్‌లాండ్ 26.2%
6 Flag of ఫిన్లాండ్ ఫిన్లాండ్ 25.0%
7 Flag of నార్వే నార్వే 24.6%
8 Flag of స్వీడన్ స్వీడన్ 22.7%[3]
9 Flag of కెనడా కెనడా 22.4%
10 Flag of యునైటెడ్ కింగ్‌డమ్ యునైటెడ్ కింగ్‌డమ్ 19.4%
11 Flag of బెల్జియం బెల్జియం 19.3%
12 Flag of అమెరికా సంయుక్త రాష్ట్రాలు అమెరికా సంయుక్త రాష్ట్రాలు 19.2%
13 Flag of జపాన్ జపాన్ 19.0%
14 Flag of లక్సెంబోర్గ్ లక్సెంబోర్గ్ నగరం 17.9%
15 Flag of ఆస్ట్రియా ఆస్ట్రియా 17.7%
16 Flag of ఫ్రాన్స్ ఫ్రాన్స్ 17.7%
17 Flag of ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా 17.4%
18 Flag of జర్మనీ జర్మనీ 15.1%
19 Flag of స్పెయిన్ స్పెయిన్ 13.6%
20 Flag of ఇటలీ ఇటలీ 13.2%
21 Flag of పోలండ్ పోర్చుగల్ 12.9%
22 Flag of న్యూజిలాండ్ న్యూజిలాండ్ 11.7%
23 Flag of చెక్ రిపబ్లిక్ చెక్ రిపబ్లిక్ 9.4%[6]
24 Flag of ఐర్లాండ్ ఐర్లాండ్ 9.2%
25 Flag of హంగేరీ హంగేరీ 7.8%
26 Flag of చిలీ చిలీ 6.8%[5]
27 Flag of పోలండ్ పోలండ్ 5.3%
28 Flag of టర్కీ టర్కీ 4.35%
29 Flag of చైనా చైనా 4.0% [1]
30 Flag of స్లొవాకియా స్లొవేకియా 2.9%
31 Flag of మెక్సికో మెక్సికో 2.8%[3]
32 Flag of గ్రీస్ గ్రీస్ 2.7%
33 Flag of భారత దేశం భారత దేశం 0.19% [4]

విషయ సూచిక

[మార్చు] వనరులు

[మార్చు] మూలాలు

  1. 1.0 1.1 Top broadband countries in Q4 2006: USA, China, Japan, Germany [1]
  2. Telecommunications Authority (2007-04-01). [www.tk.gov.tr/Etkinlikler/Uluslararasi_Etkinlikler/2007/sunumlar/ubutun_hazar4.ppt ""Press Release: Access Regulation in Turkey""]. Press release. www.tk.gov.tr/Etkinlikler/Uluslararasi_Etkinlikler/2007/sunumlar/ubutun_hazar4.ppt. Retrieved on 2007-06-25. 
  3. 3.0 3.1 3.2 3.3 Data for Mexico and Sweden are preliminary estimates
  4. 4.0 4.1 Telecom Regulatory Authority of India (2007-02-15). ""Press Release: Monthly Subscribers Growth"". Press release. http://www.trai.gov.in/trai/upload/PressReleases/436/pr15feb07no22.pdf. Retrieved on 2007-02-23. 
  5. 5.0 5.1 "Estudio de Banda Ancha en Chile 2002-2010" IDC
  6. 6.0 6.1 The OECD statistics for the "Other Broadband" category of the Czech Republic include a large number of fixed wireless broadband connections provided over mobile networks. Broadband subscriptions over 3G networks are not included for other countries but an exception was made for the Czech Republic because the connections make use of "fixed" equipment in a home and offer speeds greater than 256 kbit/s to individual users. The Czech market is particular due to the high number of these wireless broadband connections as a percentage of total connectivity. It is important to note that there is continuing debate in international circles as to whether this type of wireless connection (numbering 188 000 in CZ) should be included in international broadband comparisons.

[మార్చు] ఇవి కూడా చూడండి

[మార్చు] బయటి లింకులు

మూస:Lists of countries

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు