దేశాల జాబితా – 1907 జనసంఖ్య క్రమంలో

వికీపీడియా నుండి

List of countries by population in 1907

1907లో ప్రచురింపబడిన నుట్టల్ ఎన్సైక్లోపీడియా (Nuttall Encyclopedia) ప్రకారం అప్పటి వివిధ దేశాల జనాభా వివరాలు ఈ పట్టికలో ఇవ్వబడ్డాయి. ఈ వివరాలు అప్పటికి సాధ్యమైన వనరులద్వారా వేయబడిన అంచనాలు. ( ఈ పట్టిక అసంపూర్ణంగా ఉంది).

ర్యాంకు ఖండం జన సంఖ్య
1907
అంచనా
- ప్రపంచ జనాభా 1,700,000,000
1 ఆసియా 900,000,000
2 ఐరోపా 400,000,000
3 ఆఫ్రికా 200,000,000 పైబడి
4 ఉత్తర అమెరికా 115,000,000
5 దక్షిణ అమెరికా 36,424,000
6 ఓషియానియా బహుశా 10,000,000
ర్యాంకు దేశం / ప్రాంతం జన సంఖ్య
1907
అంచనా
- ప్రపంచ జనాభా 1,700,000,000
1 China Qing Dynasty Flag 1889.svg చైనా 300,000,000 to 400,000,000
2 Flag of British India బ్రిటిష్ ఇండియా 263,539,000 to 314,417,000
3 Flag of రష్యా రష్యా సామ్రాజ్యం 151,010,000
4 Flag of అమెరికా సంయుక్త రాష్ట్రాలు అమెరికా సంయుక్త రాష్ట్రాలు 87,008,000
5 మూస:Country data German Empire జర్మన్ సామ్రాజ్యం 62,010,000
6 Flag of జపాన్ జపాన్ 40,000,000
7 మూస:Country data Austria-Hungary ఆస్ట్రియా - హ్ంగెరీ 40,000,000
8 Flag of ఫ్రాన్స్ ఫ్రాన్స్ (థర్డ్ రిపబ్లిక్) 38,343,000
9 Flag of United Kingdom యు.కె. గ్రేట్ బ్రిటన్, ఐర్లండ్ possibly 35,000,000
10 Flag of ఇటలీ ఇటలీ (ఇటలీ రాజ్యం 1861–1946) 33,640,700
11 మూస:Country data Ottoman Empire ఆసియా మైనర్ / అనటోలియా / ఓట్టొమన్ సామ్రాజ్యం 28,000,000
12 మూస:Country data Congo Free State కాంగో (కాంగో ఫ్రీ స్టేట్) 20,000,000 - 40,000,000
13 Flag of స్పెయిన్ స్పెయిన్ (పునరుద్ధరణ కాలంలో) 19,383,000
14 మూస:Country data Korea 17,000,000
15 Flag of మెక్సికో మెక్సికో 14,677,000
16 Flag of బ్రెజిల్ బ్రెజిల్ 14,000,000
17 మూస:Country data Ottoman Empire టర్కీ 12,480,000
18 Flag of సౌదీ అరేబియా అరేబియా 12,000,000
19 Flag of పోలాండ్ పోలండ్ 11,138,700
20 Flag of మయన్మార్ బర్మా (మయన్మార్) 9,606,000
21 Flag of ఈజిప్ట్ ఈజిప్ట్ 8,000,000
22 Flag of ఫిలిప్పీన్స్ ఫిలిప్పీన్స్ 8,000,000
23 Flag of థాయిలాండ్ సయామ్ (థాయిలాండ్) 7,200,000
24 Flag of ఇరాన్ ఇరాన్ (పర్షియా) 7,000,000
25 Flag of రొమేనియా రొమేనియా 6,630,000
26 Flag of బెల్జియం బెల్జియం 6,136,000
27 Flag of అర్జెంటీనా అర్జెంటీనా 5,800,000
28 [[బొమ్మ:{{{flag alias-1830}}}|22x20px|Flag of పోర్చుగల్]] పోర్చుగల్ (రాజ్యం) 5,758,000
29 Flag of నెదర్లాండ్స్ నెదర్లాండ్స్ 5,616,000
30 Flag of కెనడా కెనడా (బ్రిటిష్ ఉత్తర అమెరికా) (కెనడా) 5,500,000
31 Flag of స్వీడన్ స్వీడన్ 5,377,713
32 మూస:Country data Congo ఫ్రెంచి కాంగో 5,000,000
33 Flag of Earth బోర్ను 5,000,000
34 Flag of ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ 5,000,000
35 Flag of కొలంబియా కొలంబియా 4,604,000
36 Flag of ఐర్లాండ్ ఐర్లాండ్ 4,390,000
37 Flag of మొరాకో మొరాకో 4,162,000
38 Flag of ఇథియోపియా ఇథియోపియా 4,000,000
39 Flag of అల్జీరియా అల్జీరియా 4,000,000
40 Flag of ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా 4,000,000
41 Flag of పెరూ పెరూ 3,700,000
42 Flag of స్విట్జర్లాండ్ స్విట్జర్‌లాండ్ 3,525,300
43 ImageRepublic of Formosa 1895 flag.png తైవాన్(ఫార్మోసా) (జపాన్) 3,500,000
44 Flag of బల్గేరియా బల్గేరియా 3,154,000
45 Flag of చిలీ చిలీ 2,867,000
46 Flag of గ్రీస్ గ్రీస్ 2,800,000 to 5,000,000
47 Flag of వెనిజ్వెలా వెనిజ్వెలా 2,741,000
48 Flag of మడగాస్కర్ మడగాస్కర్ 2,706,700
49 Flag of Earth కాష్మీర్ 2,543,000
50 Coat of arms of Finland.svg ఫిన్లాండ్ 2,431,000
51 Flag of అంగోలా అంగోలా 2,400,000
52 Flag of నార్వే నార్వే 2,324,800
53 Flag of క్రొయేషియా క్రొయేషియా మరియు స్లొవేనియా 2,201,000
54 Flag of డెన్మార్క్ డెన్మార్క్ 2,182,000
55 Flag of ఉజ్బెకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ 1,800,000
56 Flag of Earth Borneo 1,800,000
57 Cape Colony flag.png (కేప్ కాలనీ) (దక్షిణ ఆఫ్రికా) 1,527,000
58 Flag of కంబోడియా కంబోడియా 1,500,000
59 Flag of క్యూబా క్యూబా 1,500,000
60 Flag of బొలీవియా బొలీవియా 1,500,000
61 Flag of ఈక్వడార్ ఈక్వడార్ 1,271,000
62 Flag of బోస్నియా & హెర్జ్‌గొవీనియా బోస్నియా & హెర్జ్‌గొవీనియా 1,200,000
63 Flag of ఎల్ సాల్వడార్ ఎల్ సాల్వడోర్ 1,116,300
64 Flag of గ్వాటెమాలా గ్వాటెమాలా 1,046,000
65 Flag of ఉరుగ్వే ఉరుగ్వే 1,026,000
66 Flag of పరాగ్వే పరాగ్వే 715,000
67 Flag of డొమెనికన్ రిపబ్లిక్ డొమినికన్ రిపబ్లిక్ 610,000
68 Flag of నికరాగ్వా నికారాగ్వా 515,000
69 Flag of ఒమన్ ఒమన్ 500,000
70 Flag of సూడాన్ సూడాన్ (ఈజిప్షియన్ సూడాన్) 500,000
71 Flag of ఎస్టోనియా ఎస్టోనియా 393,000
72 Flag of కోస్టారీకా కోస్టారీకా 341,600
73 Flag of పనామా పనామా 318,000
74 మూస:Country data Canary Islands కేనరీ దీవులు 288,000
75 Flag of ఎరిట్రియా ఎరిట్రియా 220,000
76 Flag of న్యూజిలాండ్ న్యూజిలాండ్ 188,000
77 Flag of పపువా న్యూగినియా పాపువా న్యూగినియా 188,000
78 Flag of Barbados 1885.png బార్బడోస్ 182,000
79 Flag of ఫిజీ ఫిజీ 125,000
80 Flag of ఐస్‌లాండ్ ఐస్‌లాండ్ 82,000
81 Flag of బహ్రయిన్ బహ్రయిన్ 70,000
82 Flag of సెర్బియా సెర్బియా 54,000
83 మూస:Country data British Honduras బెలిజ్ (బ్రిటష్ హోండూరస్) 45,000
84 Flag of అండొర్రా అండొర్రా 6,000

ఇవి కూడా చూడండి [మార్చు]

మూస:Lists of countries