దేశాల వారీగా హిందూమతం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
వివిధ దేశాలలో హిందూ మతస్థుల శాతం

అమెరికా దేశపు రాష్ట్రవిభాగం ప్రచురించిన అంతర్జాతీయ మత స్వాతంత్ర్య నివేదిక -2006 (International Religious Freedom Report 2006), నుండి వివిధ దేశాలలో హిందూ జనాభా శాతాన్ని తీసుకోబడింది. ఇంచుమించు అన్నిదేశాలలోని లెక్కలూ 2007జనగణనపైన ఆధారపడినట్టివి. హిందూ జనశాతం అత్యధికంగా నేపాలులో ఉన్నది. అటుపైన భారతదేశం, మారిషస్ అత్యధిక హిందూ జనశాతాన్ని కలిగి ఉన్నాయి. దక్షిణ అమెరికా ఉత్తర భాగాన గల సురినామ్ లో హిందూ ధర్మం అవలంబించే వారి శాతం దాదాపు 25%. అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నందు హిందూ ధర్మాన్ని ఆచరించేవారి సంఖ్య దాదాపు 22%

దేశాల వారీగా[మార్చు]


'దేశాల వారీగా హిందూమతం
ప్రాంతం దేశం మొత్తం జనాభా (2007 అంచనా) జనాభాలో హిందువుల శాతం మొత్తం హిందువులు
దక్షిణాసియా ఆఫ్ఘనిస్తాన్ 31,889,923 0.4%[1][2] 127,560
ఐరోపా అండొర్రా 84,082 0.4%[3] 336
కరేబియన్ అంటిగ్వా 86,754 0.1%[3] 87
దక్షిణ అమెరికా అర్జెంటీనా 40,301,927 0.01%[4] 4,030
ఓషియానియా ఆస్ట్రేలియా 20,434,176 0.5%[5] 276,000
మధ్య ఐరోపా ఆస్ట్రియా 8,199,783 0.1% (approx)[6] 8,200
మధ్య ప్రాచ్యం బహ్రయిన్ 708,573 6.25%[7] 44,286
దక్షిణాసియా బంగ్లాదేశ్ 150,448,339 9.2%[8] - 12.4%[9][10] 13,841,247 - 18,665,594
పశ్చిమ ఐరోపా బెల్జియం 10,392,226 0.06%[11] 6,235
మధ్య అమెరికా బెలిజె 294,385 2.3%[12] 6,771
దక్షిణాసియా భూటాన్ 2,327,849 2%[5] - 25%[13][14] 46,557 - 581,962
ఆఫ్రికా దక్షిణం బోత్సువానా 1,815,508 0.17%[15] 3,086
దక్షిణ అమెరికా బ్రెజిల్ 190,010,647 0.0016%[16] 3,040
ఆగ్నేయాసియా బ్రూనై 374,577 0.035%[17] 131
పశ్చిమ ఆఫ్రికా బుర్కినా ఫాసో 14,326,203 0.001% 150
మధ్య ఆఫ్రికా బురుండీ 8,390,505 0.1%[18][19] 8,391
ఆగ్నేయాసియా కాంబోడియా 13,995,904 0.3%[20][21] 41,988
ఉత్తర అమెరికా కెనడా 33,390,141 1% [22][23] 333,901
దక్షిణ అమెరికా కొలంబియా 44,379,598 0.02%[24] 8,876
పశ్చిమ ఆఫ్రికా కొమొరోస్ 711,417 0.1%(approx) 711
మధ్య ఆఫ్రికా కాంగో(కింషసా) 65,751,512 0.18%[25] 118,353
బాల్కన్స్ క్రొయేషియా 4,493,312 0.01% (approx)[26] 449
ఉత్తర అమెరికా క్యూబా 11,394,043 0.21%[27] 23,927
పశ్చిమ ఆఫ్రికా కోటె డి ఐవొరి 18,013,409 0.1%[28][29] 18,013
పశ్చిమ ఆఫ్రికా డెన్మార్క్ 5,468,120 0.1%[30][31] 5,468
తూర్పు ఆఫ్రికా జిబౌటి 496,374 0.02%[32] 99
కరిబియన్ డొమెనికా 72,386 0.2%[33] 145
పశ్చిమ ఆఫ్రికా ఎరిట్రియా 4,906,585 0.1% (approx)[34] 4,907
ఓషియానియా ఫిజి 918,675 30%[35] - 33% [36][37] 275,603 - 303,163
పశ్చిమ ఐరోపా ఫిన్లాండ్ 5,238,460 0.01%[38] 524
పశ్చిమ ఐరోపా ఫ్రాన్సు 63,718,187 0.1%[39][40] 63,718
మధ్య ప్రాచ్యం జార్జియా 4,646,003 0.01% (approx)[41] 465
పశ్చిమ ఐరోపా జర్మనీ 82,400,996 0.119%[42] 98,057
పశ్చిమ ఆఫ్రికా ఘనా 22,931,299 0.05% (approx)[43] 11,466
కరేబియన్ గ్రెనడా 89,971 0.7%[44] 630
దక్షిణ అమెరికా గయానా 769,095 28.3%[45][46] - 33%[47][48][49] 217,654 - 253,801
మధ్య ఐరోపా హంగేరి 9,956,108 0.02% 1,767 [50]
దక్షిణాసియా భారతదేశం 1,189,610,328 80.5%[51][52][53] 957,636,314
ఆగ్నేయాసియా ఇండోనేసియా 234,693,997 2%[54][55][56] 4,693,880
మధ్య ప్రాచ్యం ఇరాన్ 65,397,521 0.02% (appox) 13,079
పశ్చిమ ఐరోపా ఐర్లాండ్ 4,588,252 0.23% [57] 10,688
మధ్య ప్రాచ్యం ఇజ్రాయెల్ 6,426,679 0.1% (appox)[58] 6,427
పశ్చిమ ఐరోపా ఇటలీ 60,418,000 0.2% (appox)[59] 108,950
కరిబియన్ జమైకా 2,780,132 0.06%[60] 1,668
తూర్పు ఆసియా జపాను 127,433,494 0.004% (approx) 5,097
తూర్పు ఆఫ్రికా కెన్యా 36,913,721 1%[61] 369,137
తూర్పు ఆసియా దక్షిణ కొరియా 49,044,790 0.015% (appox) 12,452
మధ్య ప్రాచ్యం కువైట్ 2,505,559 12%[62] 300,667
తూర్పు ఐరోపా లాత్వియా 2,259,810 0.006%[63] 136
మధ్య ప్రాచ్యం లెబనాన్ 3,925,502 0.1% (approx)[64] 3,926
ఆఫ్రికా దక్షిణం లెసోతో 2,125,262 0.1% (approx)[65][66] 2,125
పశ్చిమ ఆఫ్రికా లైబీరియా 3,195,931 0.1% (approx)[67] 3,196
ఉత్తర ఆఫ్రికా లిబియా 6,036,914 0.1%[68][69] 6,037
పశ్చిమ ఐరోపా లక్సెంబర్గ్ 480,222 0.07% (approx)[70] 336
ఆఫ్రికా దక్షిణం మడగాస్కర్ 19,448,815 0.1% [71][72] 19,449
ఆఫ్రికా దక్షిణం మలావి 13,603,181 0.02%[73] - 0.2%[74] 2,721 - 2,726
ఆగ్నేయాసియా మలేషియా 28,401,017 7%[75][76] 1,630,000
దక్షిణాసియా మాల్దీవులు 369,031 0.01%[77] 37
ఆఫ్రికా దక్షిణం మారిషస్ 1,250,882 48%[78] - 50%[79] 600,423 - 625,441
తూర్పు ఐరోపా మాల్దోవా 4,328,816 0.01% (approx)[80] 433
ఆఫ్రికా దక్షిణం మొజాంబిక్ 20,905,585 0.05%[81]- 0.2%[82] 10,453 - 41,811
ఆగ్నేయాసియా మయన్మార్ 47,963,012 1.5%[83] 893,000
దక్షిణాసియా నేపాలు 28,901,790 80.6%[84] - 81%[85][86] 23,294,843 - 23,410,450
పశ్చిమ ఐరోపా నెదర్లాండ్స్ 16,570,613 0.58%[87]- 1.20%[88] 96,110 - 200,000
ఓషియానియా న్యూజిలాండ్ 4,115,771 1%[89] 41,158
పశ్చిమ ఐరోపా నార్వే 4,627,926 0.5% 23,140
మధ్య ప్రాచ్యం ఒమన్ 3,204,897 3%[90]- 5.7%[91] 96,147 - 182,679
దక్షిణాసియా పాకిస్తాన్ 164,741,924 3.3%[92]- 5.5%[93] 5,900,000 - 9,000,000
మధ్య అమెరికా పనామా 3,242,173 0.3%[94][95] 9,726
ఆగ్నేయాసియా ఫిలిప్పీన్స్ 91,077,287 0.2% (approx) 110,000
పశ్చిమ ఐరోపా పోర్చుగల్ 10,642,836 0.07% 7,396
కరిబియన్ పోర్టోరికో 3,944,259 0.09%[96] 3,550
మధ్య ప్రాచ్యం కతర్ 907,229 7.2%[97][98] 65,320
తూర్పు ఆఫ్రికా రీయూనియన్ 827,000 6.7%[99] 55,409
తూర్పు ఐరోపా రష్యా 141,377,752 0.043%[100][101] 60,792
మధ్య ప్రాచ్యం సౌదీ అరేబియా 27,601,038 0.6%[102] - 1.1%[103] 165,606 - 303,611
తూర్పు ఆఫ్రికా సెయ్చెల్లిస్ 81,895 2% 1,638
పశ్చిమ ఆఫ్రికా సియెర్రా లియొనె 6,144,562 0.04%[104] - 0.1%[105] 2,458 - 6,145
ఆగ్నేయాసియా సింగపూరు 4,553,009 5.1%[106][107] 262,120
మధ్య ఐరోపా స్లొవేకియా 5,447,502 0.1% (approx) 5,448
మధ్య ఐరోపా స్లొవేనియా 2,009,245 0.025% (approx) 500
ఆఫ్రికా దక్షిణం దక్షిణాఫ్రికా 49,991,300 1.9%[108][109] 959,000
దక్షిణాసియా శ్రీలంక 20,926,315 7.1%[110] - 15%[111] 1,485,768 - 3,138,947
దక్షిణ అమెరికా సురినాం 470,784 20%[112] - 27.4%[113] 94,157 - 128,995
ఆఫ్రికా దక్షిణం స్వాజీలాండ్ 1,133,066 0.15%[114] - 0.2%[115] 1,700 - 2,266
పశ్చిమ ఐరోపా స్వీడన్ 9,031,088 0.078% - 0.12%[116] 7,044 - 10,837
పశ్చిమ ఐరోపా స్విట్జర్లాండు 7,554,661 0.38%[117][118] 28,708
తూర్పు ఆఫ్రికా టాంజానియా 39,384,223 0.9%[119][120] 354,458
ఆగ్నేయాసియా థాయిలాండ్ 65,068,149 0.1%[121] 2,928
కరిబియన్ ట్రినిడాడ్ టొబాగో 1,056,608 22.5%[122][123][124] 237,737
తూర్పు ఆఫ్రికా ఉగాండా 30,262,610 0.2%[125] - 0.8%[126] 60,525 - 242,101
మధ్య ప్రాచ్యం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 4,444,011 21.25%[127] 944,352
పశ్చిమ ఐరోపా యునైటెడ్ కింగ్ డమ్ 60,776,238 1.7% [128][129] 832,000
ఉత్తర అమెరికా అమెరికా సంయుక్త రాష్ట్రాలు 307,006,550 0.4%[130][131] 1,204,560
మధ్య ఆసియా ఉజ్బెకిస్తాన్ 27,780,059 0.01% (approx) 2,778
ఆగ్నేయాసియా వియత్నాం 85,262,356 0.059%[132] 50,305
మధ్య ప్రాచ్యం యెమెన్ 22,230,531 0.7%[133] 155,614
ఆఫ్రికా దక్షిణం జాంబియా 11,477,447 0.14%[134][135] 16,068
ఆఫ్రికా దక్షిణం జింబాబ్వే 12,311,143 0.1%[136] 123,111
మొత్తం 7,000,000,000 15.48 1,083,800,358

ప్రాంతాల వారీగా[మార్చు]

పైన పేర్కొన్న గణాంకాల ఆధారంగా వివిధ ప్రాంతాలలో హిందూ జనశాతం గణింపబడింది.

ఆఫ్రికా లో హిందూమతం
ప్రాంతం మొత్తం జనాభా హిందువులు హిందువుల జనశాతం మొత్తం హిందువులలో వీరిశాతం
మధ్య ఆఫ్రికా 93,121,055 0 0% 0%
తూర్పు ఆఫ్రికా 193,741,900 667,694 0.345% 0.071%
ఉత్తర ఆఫ్రికా 202,151,323 5,765 0.003% 0.001%
ఆఫ్రికా దక్షిణం 137,092,019 1,269,844 0.926% 0.135%
పశ్చిమ ఆఫ్రికా 268,997,245 70,402 0.026% 0.007%
మొత్తం 885,103,542 2,013,705 1.228% 0.213%
ఆసియా లో హిందూమతం
ప్రాంతం మొత్తం జనాభా హిందువులు హిందువుల జనశాతం మొత్తం హిందువులలో వీరిశాతం
మధ్య ఆసియా 92,019,166 149,644 0.163% 0.016%
తూర్పు ఆసియా 1,527,960,261 130,631 0.009% 0.014%
మధ్య ప్రాచ్యం 274,775,527 792,872 0.289% 0.084%
దక్షిణాసియా 1,437,326,682 1,006,888,651 70.05% 98.475%
ఆగ్నేయాసియా 571,337,070 6,386,614 1.118% 0.677%
మొత్తం 3,903,418,706 1,014,348,412 26.01% 99.266%
ఐరోపాలో హిందూమతం
ప్రాంతం మొత్తం జనాభా హిందువులు హిందువుల జనశాతం మొత్తం హిందువులలో వీరిశాతం
బాల్కన్స్ 65,407,609 0 0% 0%
మధ్య ఐరోపా 74,510,241 163 0% 0%
తూర్పు ఐరోపా 212,821,296 717,101 0.337% 0.076%
పశ్చిమ ఐరోపా 375,832,557 1,313,640 0.348% 0.138%
మొత్తం 728,571,703 2,030,904 0.278% 0.214%
అమెరికా లో హిందూమతం
ప్రాంతం మొత్తం జనాభా హిందువులు హిందువుల జనశాతం మొత్తం హిందువులలో వీరిశాతం
కరేబియన్ 24,898,266 279,515 1.123% 0.030%
మధ్య అమెరికా 41,135,205 5,833 0.014% 0.006%
ఉత్తర అమెరికా 446,088,748 5,806,720 1.3015% 0.191%
దక్షిణ అమెరికా 371,075,531 389,869 0.105% 0.041%
మొత్తం 883,197,750 2,481,937 0.281% 0.263%
ఓషియానియా లో హిందూమతం
ప్రాంతం మొత్తం జనాభా హిందువులు హిందువుల జనశాతం మొత్తం హిందువులలో వీరిశాతం
ఓషియానియా 30,564,520 411,907 1.348% 0.044%
మొత్తం 30,564,520 411,907 1.348% 0.044%

ఇవి కూడా చూడండి[మార్చు]

రిఫరెన్సులు[మార్చు]

  1. [1][dead link]
  2. "Religious Freedom Page". Religiousfreedom.lib.virginia.edu. Retrieved 2012-03-05. 
  3. 3.0 3.1 "Religious Freedom Page". Religiousfreedom.lib.virginia.edu. Retrieved 2012-03-05. 
  4. [2][dead link]
  5. "Australia". State.gov. Retrieved 2012-03-05. 
  6. "Austria". State.gov. Retrieved 2012-03-05. 
  7. [3][dead link]
  8. "Bangladesh : AT A GLANCE". Banbeis.gov.bd. Retrieved 2012-03-05. 
  9. "Bangladesh". State.gov. 2010-05-24. Retrieved 2012-03-05. 
  10. "Religious Freedom Page". Religiousfreedom.lib.virginia.edu. Retrieved 2012-03-05. 
  11. "Belgium". State.gov. 2005-10-02. Retrieved 2012-03-05. 
  12. [4][dead link]
  13. "CIA - The World Factbook". Cia.gov. Retrieved 2012-03-05. 
  14. "Bhutan". State.gov. 2010-02-02. Retrieved 2012-03-05. 
  15. "Botswana". State.gov. 2006-09-15. Retrieved 2012-03-05. 
  16. "Brazil". State.gov. 2006-09-15. Retrieved 2012-03-05. 
  17. "Brunei". State.gov. 2006-09-15. Retrieved 2012-03-05. 
  18. http://religiousfreedom.lib.virginia.edu/nationprofiles/Burundi/rbodies.html
  19. http://www.religiousintelligence.co.uk/country/?CountryID=118
  20. http://religiousfreedom.lib.virginia.edu/nationprofiles/Cambodia/rbodies.html
  21. http://www.religiousintelligence.co.uk/country/?CountryID=86
  22. http://www.state.gov/g/drl/rls/irf/2006/71452.htm
  23. http://religiousfreedom.lib.virginia.edu/nationprofiles/Canada/rbodies.html
  24. http://www.religiousintelligence.co.uk/country/?CountryID=78
  25. http://www.religiousintelligence.co.uk/country/?CountryID=125
  26. http://www.state.gov/g/drl/rls/irf/2006/71374.htm
  27. http://www.religiousintelligence.co.uk/country/?CountryID=76
  28. http://www.religiousintelligence.co.uk/country/?CountryID=126
  29. http://www.state.gov/g/drl/rls/irf/2006/71297.htm
  30. http://religiousfreedom.lib.virginia.edu/nationprofiles/Denmark/rbodies.html
  31. http://www.state.gov/g/drl/rls/irf/2006/71377.htm
  32. http://www.religiousintelligence.co.uk/country/?CountryID=127
  33. http://www.religiousintelligence.co.uk/country/?CountryID=75
  34. http://www.state.gov/g/drl/rls/irf/2006/71300.htm
  35. http://www.state.gov/g/drl/rls/irf/2006/73065.htm
  36. http://www.state.gov/r/pa/ei/bgn/1834.htm
  37. https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/fj.html
  38. http://www.religiousintelligence.co.uk/country/?CountryID=172
  39. http://religiousfreedom.lib.virginia.edu/nationprofiles/France/rbodies.html
  40. https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/fr.html#People
  41. http://www.state.gov/g/drl/rls/irf/2006/71381.htm
  42. http://www.state.gov/g/drl/rls/irf/2006/71382.htm
  43. http://www.state.gov/g/drl/rls/irf/2006/71304.htm
  44. http://www.religiousintelligence.co.uk/country/?CountryID=66
  45. http://www.state.gov/r/pa/ei/bgn/1984.htm
  46. http://www.state.gov/g/drl/rls/irf/2006/71463.htm
  47. http://www.religiousintelligence.co.uk/country/?CountryID=63
  48. http://religiousfreedom.lib.virginia.edu/nationprofiles/Guyana/rbodies.html
  49. https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/gy.html
  50. http://www.nepszamlalas.hu/eng/volumes/26/tables/load4_1_1.html
  51. https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/in.html
  52. http://www.state.gov/g/drl/rls/irf/2006/71440.htm
  53. Indian Census
  54. http://www.depag.go.id/index.php?menu=page&pageid=17
  55. http://www.state.gov/r/pa/ei/bgn/2748.htm
  56. https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/id.html
  57. http://web.archive.org/web/20131004224641/http://www.rte.ie/news/2012/0329/census2011.pdf
  58. http://www.state.gov/g/drl/rls/irf/2006/71423.htm#occterr
  59. http://www.state.gov/g/drl/rls/irf/2006/71387.htm
  60. http://www.state.gov/g/drl/rls/irf/2006/71466.htm
  61. http://www.state.gov/g/drl/rls/irf/2006/71307.htm
  62. http://www.state.gov/g/drl/rls/irf/2006/71425.htm
  63. http://www.state.gov/g/drl/rls/irf/2006/71390.htm
  64. http://www.state.gov/g/drl/rls/irf/2006/71426.htm
  65. http://religiousfreedom.lib.virginia.edu/nationprofiles/Lesotho/rbodies.html
  66. http://www.state.gov/g/drl/rls/irf/2006/71308.htm
  67. http://www.state.gov/g/drl/rls/irf/2006/71309.htm
  68. http://religiousfreedom.lib.virginia.edu/nationprofiles/Libya/rbodies.html
  69. http://www.state.gov/g/drl/rls/irf/2006/71427.htm
  70. http://www.indembassy.be/Bilateral_Lux.asp
  71. http://religiousfreedom.lib.virginia.edu/nationprofiles/Madagascar/rbodies.html
  72. http://www.state.gov/g/drl/rls/irf/2006/71310.htm
  73. http://www.religiousintelligence.co.uk/country/?CountryID=142
  74. http://religiousfreedom.lib.virginia.edu/nationprofiles/Malawi/rbodies.html
  75. https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/my.html
  76. http://www.state.gov/r/pa/ei/bgn/2777.htm
  77. http://www.religiousintelligence.co.uk/country/?CountryID=46
  78. https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/mp.html
  79. http://www.state.gov/g/drl/rls/irf/2006/71314.htm
  80. http://www.state.gov/g/drl/rls/irf/2006/71396.htm
  81. http://www.religiousintelligence.co.uk/country/?CountryID=147
  82. http://religiousfreedom.lib.virginia.edu/nationprofiles/Mozambique/rbodies.html
  83. http://www.religiousintelligence.co.uk/country/?CountryID=41
  84. https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/np.html#People
  85. http://www.state.gov/r/pa/ei/bgn/5283.htm
  86. http://www.state.gov/g/drl/rls/irf/2006/71442.htm
  87. http://www.state.gov/g/drl/rls/irf/2006/71398.htm
  88. van de Donk et. al. (2006), p. 91
  89. http://www.state.gov/g/drl/rls/irf/2006/71352.htm
  90. http://www.religiousintelligence.co.uk/country/?CountryID=36
  91. http://religiousfreedom.lib.virginia.edu/nationprofiles/Oman/rbodies.html
  92. http://www.religiousintelligence.co.uk/country/?CountryID=35
  93. http://www.state.gov/g/drl/rls/irf/2006/71443.htm
  94. http://www.religiousintelligence.co.uk/country/?CountryID=33
  95. http://www.state.gov/g/drl/rls/irf/2006/71469.htm
  96. http://www.religiousintelligence.co.uk/country/?CountryID=29
  97. http://www.religiousintelligence.co.uk/country/?CountryID=28
  98. http://www.state.gov/g/drl/rls/irf/2006/71430.htm
  99. http://www.religiousintelligence.co.uk/country/?CountryID=151
  100. http://www.wwrn.org/article.php?idd=20511&sec=28&cont=5
  101. http://www.defendrussianhindus.org/index.php?fetch=letterToOrthodoxChurch
  102. http://www.religiousintelligence.co.uk/country/?CountryID=27
  103. http://religiousfreedom.lib.virginia.edu/nationprofiles/Saudi_Arabia/rbodies.html
  104. http://www.religiousintelligence.co.uk/country/?CountryID=156
  105. http://religiousfreedom.lib.virginia.edu/nationprofiles/Sierra_Leone/rbodies.html
  106. https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/sn.html
  107. http://www.state.gov/g/drl/rls/irf/2006/71357.htm
  108. http://www.state.gov/g/drl/rls/irf/2006/71325.htm
  109. http://www.religiousintelligence.co.uk/country/?CountryID=158
  110. https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/ce.html
  111. http://www.state.gov/g/drl/rls/irf/2006/71444.htm
  112. http://www.state.gov/g/drl/rls/irf/2006/71475.htm
  113. https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/ns.html
  114. http://www.religiousintelligence.co.uk/country/?CountryID=161
  115. http://religiousfreedom.lib.virginia.edu/nationprofiles/Swaziland/rbodies.html
  116. http://www.state.gov/g/drl/rls/irf/2006/71410.htm
  117. http://www.bfs.admin.ch/bfs/portal/de/index/dienstlei.stungen/publikationen_statistik/publikationskatalog.Document.50514.pdf
  118. http://www.swissinfo.org/eng/swissinfo.html?siteSect=108&sid=6186723&cKey=1140784868000
  119. http://www.religiousintelligence.co.uk/country/?CountryID=162
  120. http://religiousfreedom.lib.virginia.edu/nationprofiles/Tanzania/rbodies.html
  121. http://www.state.gov/g/drl/rls/irf/2006/71359.htm
  122. https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/td.html
  123. http://www.state.gov/r/pa/ei/bgn/35638.htm
  124. http://www.state.gov/g/drl/rls/irf/2006/71476.htm
  125. http://www.religiousintelligence.co.uk/country/?CountryID=165
  126. http://religiousfreedom.lib.virginia.edu/nationprofiles/Uganda/rbodies.html
  127. http://www.state.gov/g/drl/rls/irf/2006/71434.htm
  128. https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/uk.html
  129. http://www.state.gov/g/drl/rls/irf/2006/71416.htm
  130. http://www.religiousintelligence.co.uk/country/?CountryID=8
  131. http://religiousfreedom.lib.virginia.edu/nationprofiles/United_States/rbodies.html
  132. http://www.state.gov/g/drl/rls/irf/2006/71363.htm
  133. http://religiousfreedom.lib.virginia.edu/nationprofiles/Yemen/rbodies.html
  134. http://www.religiousintelligence.co.uk/country/?CountryID=166
  135. http://religiousfreedom.lib.virginia.edu/nationprofiles/Zambia/rbodies.html
  136. http://religiousfreedom.lib.virginia.edu/nationprofiles/Zimbabwe/rbodies.html

బయటి లింకులు[మార్చు]