దోమలగుడ
వికీపీడియా నుండి
దోమల్ గూడ (Domalguda) హైదరాబాదు నగరంలోని ఒక ప్రాంతము. ఇది లోయర్ టాంక్ బండ్, బషీర్ బాగ్, అశోక్ నగర్ మధ్యలో ఉంటుంది.
ప్రముఖమైన సంస్థలు [మార్చు]
- రామకృష్ణ మఠము, హైదరాబాదు (Ramakrishna Math)[1]
- భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ (Bharat Scouts and Guides)
- గగన్ మహల్ నర్సింగ్ హోమ్ (Gaganmahal Nursing Home
- ఆంధ్ర విద్యాలయ కళాశాల (Andhra Vidyala College)
- దేనా బ్యాంకు (Dena Bank) శాఖ
- జీయర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ (Jeeyar Educational Trust)
- పింగళి వెంకట రామరెడ్డి సమాధి