దోసచెట్టు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

దోస (అయోమయ నివృత్తి)

colspan=2 style="text-align: center; background-color: transparent; text-align:center; border: 1px solid red;" | దోసచెట్టు
colspan=2 style="text-align: center; background-color: transparent; text-align:center; border: 1px solid red;" | శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: మొక్క
(unranked): ఆవృతబీజాలు
(unranked): యుడికాట్స్
(unranked): రోసిడ్స్
క్రమం: Oxalidales
కుటుంబం: ఆగ్జాలిడేసి
జాతి: Averrhoa
ప్రజాతి: A. bilimbi
colspan=2 style="text-align: center; background-color: transparent; text-align:center; border: 1px solid red;" | ద్వినామీకరణం
Averrhoa bilimbi
L.
బిలింబి దోసకాయ

బిలింబి దోస వృక్ష శాస్త్రీయ నామం Averrhoa bilimbi. దీనిని బిలింబి, దోసచెట్టు, సోరెల్ వృక్షం అని కూడా పిలుస్తారు. అవెర్ హోవా ప్రజాతికి చెందిన ఈ చెట్టు పండ్లను కాస్తుంది. కరంబోలాచెట్టుకు దగ్గర సంబంధం గల ఈ చెట్టు Oxalidaceae కుటుంబానికి చెందినది.

చెట్టు వివరణ[మార్చు]

సుదీర్ఘకాలం జీవించే ఈ చెట్టు 5 నుంచి 10 మీటర్ల ఎత్తు పెరుగుతుంది.

రకాలు[మార్చు]

100గ్రాముల తినదగిన భాగంలో ఉండే పోషకాల విలువ[మార్చు]

  • నీరు 94.2-94.7 g
  • మాంసకృత్తులు 0.61 g
  • ash (analytical chemistry)|Ash]] 0.31-0.40 g
  • పీచుపదార్ధం 0.6g
  • ఫాస్ఫరస్ 11.1 mg
  • కాల్షియం 3.4 mg
  • ఇనుము 1.01 mg
  • Thiamine 0.010 mg
  • Riboflavin 0.026 mg
  • Carotene 0.035 mg
  • Ascorbic Acid 15.5 mg
  • Niacin 0.302 mg

ఇవి కూడా చూడండి[మార్చు]

దోస - నేలపై ప్రాకుతూ కాయలు కాసేది.

వెలుపలి లింకులు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=దోసచెట్టు&oldid=1188185" నుండి వెలికితీశారు