ద్రవాభిసరణ క్రమత
వికీపీడియా నుండి
ద్రవాభిసరణ (Osmosis) ప్రక్రియను క్రమపరచడాన్ని ద్రవాభిసరణ క్రమత (Osmoregulation or Osmotic Regulation) అంటారు.
జంతు వర్గీకరణ [మార్చు]
ద్రవాభిసరణ క్రమత యంత్రాగాన్ని ఆధారంగా చేసుకొని, జీవులను మూడు విధములుగా విభజించవచ్చును:
- 1. సమగాఢ (Isotonic) లేదా సమాన ద్రవాభిసారక (Isosmotic) జీవులు :
- 2. అధోగాఢ (Hypotonic) లేదా అధోద్రవాభిసారక (Hyposmotic) జీవులు :
- 3. అధికగాఢ (Hypertonic) లేదా అధికద్రవాభిసారక (Hyperosmotic) జీవులు :
బయటి లింకులు [మార్చు]
- Prof. Chuck Holliday's Research Page, Prof. Chuck Holliday, Dept. of Biology, Lafayette College. Contains links to articles on osmoregulation in crustaceans.