ద్రవీభవన స్థానం

వికీపీడియా నుండి

ద్రవీభవన స్థానం (ఆంగ్లం Melting point) వివిధ ఘన పదార్ధాలు ద్రవ స్థితికి చేరే ఉష్ణోగ్రత (Temperature). ఈ ఉష్ణోగ్రత వద్ద ద్రవ ఘన పదార్ధాలు రెండు సమానంగా ఉంటాయి.

దీనినే మరో విధంగా చెప్పాలంటే వివిధ ద్రవ పదార్ధాలు ఘన స్థికి చేరే ఉష్ణోగ్రతను ఘనీభవన స్థానం (Solidifying or Freezing point) అంటారు. చాలా పదార్ధాలకు ఈ రెండు ఒకటిగానే ఉంటాయి. అయితే భౌతిక శాస్త్రం ప్రకారం ద్రవీభవన స్థానం ప్రధానం గానీ ఘనీభవన స్థానం ప్రధానమైన భౌతికాంశంగా పరిగణించరు.

Kofler bench

[మార్చు] బయటి లింకులు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు