ద్రవ బుడగ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ద్రవ బుడగను ఆంగ్లంలో లిక్విడ్ బబుల్ అంటారు.

ఈత కొలనులో మనిషిపై గల గాలి బుడగలు
శీతల పానీయాలలో గల ద్రవపు బుడగలు

ద్రవపు బుడగ అనునది ద్రవంతో ఆవరింపబడిన గాలి. మార్గోనీ ఫలితం వలన రెండు పదార్థముల మధ్య తలతన్యత లలో మార్పుల వలన ఇవి ఏర్పడతాయి.

ఉదాహరణలు[మార్చు]

వీటి ఆకారం[మార్చు]

ద్రవబుడగలు గోళాకారంగా ఉంటాయి. ఎందువనంటే ఈ ఆకారం అల్ప శక్తి స్థాయి గలది.

ఇవి ఎలా కనిపిస్తాయి[మార్చు]

మనం ద్రవపు బుడగలను చూడవచ్చు. ఎందువలనంటే అవి పరిసరాల పదార్థాల కన్నా వివిధ వక్రీభవన గుణకాలు కలిగి ఉంటాయి. ఉదాహరణకు గాలి యొక్క వక్రీభవన గుణకం 1.0003, నీటి వక్రీభవన గుణకం 1.333. ఈ తేడా వలన స్నెల్ నియమం ప్రకారం విద్యుదయస్కాంత తరంగాలు రెండు యానకాలలో ప్రయాణించునపుడు వాటి దిశను మార్చుకుంటాయి. కనుక ఈ బుడగలు వక్రీభవనం, అంతర పరావర్తనం చెందడం వలన అవి పారదర్శకంగా కనిపిస్తాయి.

ఈత కొట్టే సమయంలో బుడగల ఆట[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ద్రవ_బుడగ&oldid=3161920" నుండి వెలికితీశారు