ద్రావిడ భాషలు
|
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాషలే ద్రావిడ భాషలు. సాధారణముగా దక్షిణ భారతదేశము, శ్రీలంక మరియు పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, తూర్పు మరియు మధ్య భారత దేశము, ఆఫ్ఘానిస్తాన్, ఇరాన్లలోని కొన్ని ప్రాంతాలలో మాట్లాడే భాషలు దాదాపు 26 భాషలు ఈ వర్గానికి చెందుతాయి. ఇక్కడే కాకుండా యునైటెడ్ కింగ్‌డం, అమెరికా, కెనడా, మలేషియా మరియు సింగపూర్ లలో కూడా ద్రావిడ భాషలు మాట్లాడే జనాభా చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నారు.
ప్రపంచ వ్యాప్తముగా 25 కోట్లమంది ప్రజలు ద్రావిడ భాషలను మాట్లాడుతారు. ఈ భాషలు మిగిలిన యే భాషా కుటుంబానికి కూడా సంబంధము లేకుండా ప్రత్యేకముగా ఉన్నవి. కొంతమంది భాషావేత్తలు ద్రావిడ భాషలను ఈలమో-ద్రావిడ భాష కుటుంబము అనే మహా కుటుంబంలో ప్రస్తుత నైరృత (south-western) ఇరాన్ కు చెందిన ప్రాచీన ఈలమైట్ భాషతో పాటు చేర్చారు. కానీ ఈ మహాకుటుంబ ప్రతిపాదనను భాషావేత్తలలో అధిక సంఖ్యాకులు అంగీకరించలేదు.
విషయ సూచిక |
ద్రావిడ భాషల జాబితా [మార్చు]
భారత దేశ జాతీయ భాషలు బొద్దు అచ్చులో:
దక్షిణ [మార్చు]
దక్షిణ మధ్య [మార్చు]
మధ్య [మార్చు]
ఉత్తర [మార్చు]
- బ్రహుయి (పాకిస్తాన్లో మాట్లాడే ఏకైక ద్రావిడ భాష. బలూచిస్తాన్ ప్రాంతములో మాట్లాడతారు)
- కూరుఖ్
- మాల్తో
|
|||||||||||||||||